2022-04-04Health Desk మధురమైన సంగీతానికి రాళ్లే కరుగుతాయటారు.. పురివిప్పి ఆడే నెమలి నాట్యానికి మేఘం వర్షిస్తుందని చెప్తుంటారు.. ఇవన్నీ వింటుంటే ఆచరణలో సాధ్యమా అనిపిస్తుంది.. View more
2022-04-04News Desk ఎన్నికలు వచ్చాయంటే చాలు ఉచిత పథకాలతో జనాల ఆకట్టుకునేందుకు నాయకులు అవస్థలు పడుతుంటారు.. వీటిని తమ గెలుపుకు ఆయుధంగా ఉపయోగించుకుంటారు. ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోకుండా వరాల జల్లులు కురిపిస్తుంటారు.. View more
2022-04-01News Desk తెలంగాణ సిరిసిల్లకు చెందిన రైతు జైపాల్ రెడ్డి తన నాలుగెకరాల పొలంలో వరి పండిస్తున్నాడు. పంటలు వేస్తున్నాడన్న మాటే కానీ మనశ్శాంతి లేదు. ఈమధ్య దాకా దిగులు పట్టి పీడించింది. View more
2022-03-30Spiritual Desk శక్తి గొప్పదా..భక్తి గొప్పదా.. అప్పుడెప్పుడో పురాణకాలంలో పార్వతికి వచ్చిన ఈ అనుమానాన్ని నివృత్తి చేసేందుకు శివుడు రామాంజనేయ యుద్ధాన్ని తెరమీదకు తెచ్చారట.. శక్తివంతమైన రాముడి అస్త్రాలను ఎదుర్కొనేందుకు ఆంజనేయుడు రామ భక్తినే ఆయుధంగా ఉపయోగించాడట..బీజేపీపైకి కేసీఆర్ అస్త్రం కూడా అదే విధంగా ఉండనుందా....? View more
2022-03-30News Desk పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, సీతక్క గీతా రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ లతో పాటు, అజారుద్దీన్, మధుయాష్కి, దామోదర రాజనర్సింహ తదితర నాయకులు రేవంత్ రెడ్డి ని కలవనున్నారు. View more
2022-03-29News Desk తెలంగాణ ఐటి, పరిశ్రమల మంత్రి కెటీ రామారావు వారం రోజుల అమెరికా పర్యటన విజయవంతం అయ్యింది. రాష్ట్రానికి రూ.7,500 కోట్లు రాబట్టారు. ఈ పర్యటనలో ఆయన అమెరికా ఇన్వెస్ట్మెంట్ మ్యాప్‌లో తెలంగాణను పరిచయం చేశారు. దీంతో పాటు అమెరికాలోని భారత సంతతికి చెందిన వారికి యూనికార్న్ స్టార్టప్‌లకు కేరాఫ్ తెలంగాణ అని గుర్తు చేసి వచ్చారు. View more
2022-03-28News Desk మక్కజొన్న సాగు లాభదాయకంగా ఉండేలా పురుగులు, తెగుళ్ళు తట్టుకుని అధిక దిగుబడులు సాధించగల వంగడాలను రూపొందించాలని పలువురు శాస్త్రవేత్లలు సూచించారు. మక్క జొన్న జన్యు వైవిధ్య దినోత్సవం సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ తెంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. View more
2022-03-28Education Desk ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అంతర కళాశాలల క్రీడలు, లలిత కళలు, సాంస్కృతిక పోటీలు ఈ రోజు అట్టహాసం గా ప్రారంభమయ్యాయి. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్.సాగి సుధీర్ కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొని వీటిని ప్రారంభించారు. View more
2022-03-24News Desk ప్రభుత్వ పరంగా అందాల్సిన కీలక సేవలు ఒక్కో సందర్భంలో అందకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో చెప్పడానికి ఈ సంఘటన నిదర్శనం. తమ హక్కులకు అవాంతరాలు సృష్టించేలా ఎదురవుతున్న ఇబ్బందులు జనాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. View more
2022-03-23News Desk తెలంగాణలో అధికారాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు భారతీయ జనతా పార్టీ సామ,వేద ,దండోపాయాలు ఉపయోగిస్తుంది.. మిషన్ 70 పేరుతో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. గత ఎన్నికల చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి వ్యూహాత్మకంగా వ్యవహరించి కెసిఆర్ హ్యాట్రిక్ విజయాన్ని అడ్డుకోవాలని చూస్తోంది. ఇందుకు తగిన ప్రయత్నాలను ఇటీవల ముమ్మరం చేసింది. View more
2022-03-22News Desk కాంగ్రెస్ పార్టీతో నాకు ఇలాంటి విభేదాలు, కష్టాలు లేవని, నా సమస్య కేవలం రేవంత్ రెడ్డి మాత్రమేనని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టంచేశారు. కాంగ్రెస్ లోనే కొనసాగుతానని ఆయన అన్నప్పటికీ....ఆయన మాటలు మరెన్నో అర్థాలను ఇచ్చేలా ఉండడం విశేషం. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy