కాజల్ అగర్వాల్ తన అందంతో, నటనా నైపుణ్యంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో మంచి స్థానాన్ని సంపాదించుకుంది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone)38వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యింది. 

ఈ భామ పుట్టినరోజును పురస్కరించుకుని కల్కి 2898AD(Kalki 2898AD) మూవీ మేకర్స్ ఆమె లుక్ ను రిలీవ్ చేశారు.

 దీపికా పదుకొణె బర్త్ డే గిఫ్ట్ గా కథానాయిక కల్కీ మూవీ పోస్టర్ ను సోషల్ మీడియాలో విడుదల చేశారు.

ఈ పోస్టర్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. అయితే కల్కీలో దీపిక ఎలాంటి క్యారెక్టర్ పోషిస్తోంది అన్న విషయాన్ని మాత్రం మేకర్స్ వెల్లడించలేదు. 

 పోస్టర్ తో పాటు ఆసక్తికరమైన క్యాప్షన్‎ను మేకర్స్ జోడించారు. "మా బ్యూటిఫుల్ దీపికకు పుట్టినరోజు శుభాకాంక్షలు. 

 ఈ పోస్టర్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. అయితే కల్కీలో దీపిక ఎలాంటి క్యారెక్టర్ పోషిస్తోంది అన్న విషయాన్ని మాత్రం మేకర్స్ వెల్లడించలేదు.

పోస్టర్ ని బట్టి ఆమె లుక్ భీకరంగా ఉంటుందని అర్థమవుతోంది. పోస్టర్ తో పాటు ఆసక్తికరమైన క్యాప్షన్‎ను మేకర్స్ జోడించారు. "మా బ్యూటిఫుల్ దీపికకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

ఈ చిత్రంలో భవిష్యత్తు ప్రపంచం ఎలా ఉండబోతోందో ఎవరి ఊహలకు అందకుండా ఎంతో  జాగ్రత్తగా తెరకెక్కిస్తోన్న ఫిక్షనల్ గ్లోబల్ ఫిల్మ్ ఇది. 

కాజల్  ఇఫ్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది.