అలనాటి అందాల తార Madhuri Dixit తెలియని వారంటూ ఎవరూ ఉండరు. వెండితెరపై ఈ అందాల తార కనిపిస్తే చాలు అయస్కాంతంలా ప్రేక్షకులను ఆకర్షించేది. 

ఒకప్పుడు Top Heroineగా, Dance queenగా ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది  నటి  Madhuri Dixit.

దాదాపు 4 దశాబ్దాల పాటు తన Dance, acting,  స్టేజ్ పర్ఫామెన్స్ తో ఉర్రూతలూగించిన మాధురీ దీక్షిత్

,నటిగా వెండితెరకు కాస్త గ్యాప్‌ ఇచ్చినా వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ, పలు రియాల్టీ షోలకు judgeగా 

అంతే కాదు వీలు చిక్కినప్పుడల్లా తన అందాల ప్రదర్శనతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. 

తాజాగా  Madhuri Dixit తన లేటెస్ట్ photo shoot చిత్రాలను Instagramలో షేర్ చేసింది. 

Madhuri Dixit మంచి Fashion sense ఉన్న నటీమణులలో ఒకరు. గార్జియస్ దివాలా ఆమె అద్భుతమైన లుక్స్‎తో fashion లక్ష్యాలను అదిస్తుంటుంది.

 మరీ ముఖ్యంగా ethnic Fashion విషయానికి వస్తే, Madhuri Dixit ఖచ్చితంగా అగ్రస్థానంలో ఉంటుంది. 

మరీ ముఖ్యంగా ethnic Fashion విషయానికి వస్తే, Madhuri Dixit ఖచ్చితంగా అగ్రస్థానంలో ఉంటుంది.  

రీసెంట్ గా ఎరుపు రంగు Designer Outfit వేసుకుని ఇంటర్నెట్ లో మంటలు రేపింది. కుర్రహీరోయిన్లు కూడా కుళ్లుకునేలా ఆమె కెమెరాకు ఫోజులు ఇచ్చి Netizensను ఫిదా చేసింది.