సీతారామం (Sitaramam)సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur).ఇక్కడమ్మాయి కాకపోయినా తెలుగింటి కట్టుు బొట్టుతో , 

 వెండితెర మీద వైవిధ్యమైన నటనతో అందరిని మనసులను దోచేసుకుంటోంది. ఈ భామ నిస్సందేహంగా అందరి హృదయాలను శాసిస్తోందని అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మృణాల్ నటిగా తెలుగు ఇండస్ట్రీలో సముచిత స్థానాన్ని ఏర్పరచుకునేందుకు వైవిధ్యమైన సినిమాలను ఎన్నుకుంటోంది. 

అదిరిపోయే మోడ్రన్ అవుట్ ఫిట్స్ నుంచి ఎత్నిక్ వేర్ వరకు అన్నింటిని ధరించి అద్భుతమైన లుక్స్ తో మెస్మరైజ్ చేయగల సత్తా మృణాల్‌ సొంతం. 

తాజాగా ఈ చిన్నది  అందమైన గులాబీ రంగు  లెహెంగా ధరించి నెట్టింట్లో మంటలు రేపుతోంది. 

మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)అద్భుతమైన డిజైనర్ లెహంగాలో ఆకట్టుకుంటోంది.  ఆకర్షణీయమైన పూల నమూనాలు కలిగిన ఈ గులాబీ రంగు లెహంగాలో ఎంతో అందంగా కనిపించింది.

మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)అద్భుతమైన డిజైనర్ లెహంగాలో ఆకట్టుకుంటోంది.  ఆకర్షణీయమైన పూల నమూనాలు కలిగిన ఈ గులాబీ రంగు లెహంగాలో ఎంతో అందంగా కనిపించింది.

 మెడలతో అవుట్ ఫిట్‎కు సెట్ అయ్యే చోకర్ నెక్లెస్‌ను అలంకరించుకుంది.  పెట్టుకుంది. 

ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలను వర్ణిస్తూ నెటిజన్స్ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. 

లారెన్స్ హీరోగా ర‌మేష్ వ‌ర్మ (Ramesh varma) డైరెక్షన్ లో రూపొందుతున్న శ్రీ‌రామ ర‌క్ష‌ (sri rama raksha) అనే  సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది మృణాల్.