పంజాబీ బ్యూటీ కావ్య థాపర్ (Kavya Thapar) అందాల నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తోంది. అందాల ఆరబోతలో మాస్టర్ డిగ్రీ తీసుకున్నట్లుగా గ్లామర్ షో తో సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది.

వరుసగా అదిరిపోయే ఆఫర్లను అందుకుంటున్న ఈ హాట్ భామ లేటెస్టు ఫోటోలు సమాజిక మాధ్యమాలో వైరల్ అవుతున్నాయి. 

శనివారం ఈ మూవీ ట్రైలర్ విడుదల అవుతున్న నేపథ్యంలో కావ్య థాపర్ తన సొగసులను చూడండంటూ అందాలను నెట్టింట్లో వడ్డిస్తూ ప్రమోషన్స్ చేస్తోంది. 

ఈ మాయ పేరేమిటో (E maya perento)సినిమాతో టాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యింది కావ్య థాపర్(Kavya thapar). 

మొదటి సినిమాతోనే కుర్రాళ్ల హృదయాలను దోచేసింది ఈ పంజాబీ ముద్దుగుమ్మ.

 ఈ మూవీ తర్వాత కావ్య 'ఏక్ మినీ కథ'(Ek mini katha) సినిమాలో నటించింది. ఈ సినిమా ఈ బ్యూటీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. 

అయితే సినిమా మంచి హిట్ సాధించినా టాలీవుడ్ లో పెద్దగా ఈ అమ్మడికి కలిసిరాలేదు. 

పెద్దగా చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. ఇప్పుడు లేటెస్టుగా ఈ పంజాబీ ముద్దుగుమ్మ రవితేజ( Ravi teja) 

కాజల్ అగర్వాల్ తన అందంతో, నటనా నైపుణ్యంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో మంచి స్థానాన్ని సంపాదించుకుంది.

 సినిమాలో ఆఫర్ కొట్టేసింది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ  గ్లామర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి..