2017లో Akatayi చిత్రంతో Telugu సినీ రంగ ప్రవేశం చేసింది kannada బ్యూటీ Rukshar Dhillon. అయితే దురదృష్టవశాత్తూ ఆ చిత్రం Box office వద్ద పెద్దగా  ప్రభావం చూపకపోవడంతో అమ్మడికి తీవ్ర నిరాశ ఎదురైంది.

అలా career మొదట్లో  ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ  పట్టుదలతో ప్రయత్నాలు చేసి పలు Cinemaల్లో అవకాశం దక్కించుకుంది. 

ఆ సినిమాలన్నీ కూడా Theatreల దగ్గర బోల్తాపడినప్పటికీ తన సినీ ప్రయాణంలో హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ, 

తాను నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో producerలు ఆమెకు పెద్దగా అవకాశాలు ఇవ్వడం లేదు. రుక్సార్ చేతిలో  ప్రస్తుతం ఎటువంటి ప్రాజెక్ట్‌ లేదు.

ఈ క్రమంలో నిరుత్సాహపడకుండా తన క్రేజ్ తానే పెంచుకునే పనిలో పడిపోయింది ఈ బ్యూటీ. 

ఈ పరిస్థితులను సవాలుగా తీసుకుని తన Careerను మళ్లీ గాడిలో పెట్టే పనిలో నిమగ్నమైంది. 

ఈ మధ్యకాలంలో Serial నటీమణుల నుంచి Star celebrities వరకు Shootingలలో ఎంత బిజీగా ఉన్నా Social mediaకు కాస్త సమయాన్ని కేటాయిస్నారు.

తమ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను పెంచుకునేందుకు వరుస ఫోటోషూట్ చిత్రాలను పంచుకుంటున్నారు. 

ఇదే క్రమంలో Rukshar Dhillon కూడా సోషల్ మీడియాలో తన Glamoure ఫోటో షూట్ చిత్రాలతో ఇంటర్నెట్ ను జామ్ చేస్తుంటుంది. 

ఈ ఫొటోల్లో బ్లాక్ డ్రెస్ ధరించి సూపర్ హాట్ గా దర్శనమిచ్చింది .