భారత Cricket Legendary Sachin Tendulkar కూతురు Sara Tendulkar సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆమె అందాలతో కుర్రాళ్ల హృదయాలను దోచేస్తోంది. 

ఆమె సొగసులు ముందు స్టార్ హీరోయిన్లు పనికిరారు అన్నట్లుగా Sara Tendulkar లేటెస్టు ఫోటోలు మరోసారి రుజువుచేస్తున్నాయి.

 తాజాగా ఈ చిన్నది తన Instagram ప్రొఫైల్ లో గ్లామర్ షో తో అందరిని క్లీన్ బౌల్డ్ చేసింది. నలుపు రంగు చీర కట్టుకుని జిగేలుమంది Sara Tendulkar.

 ఈ హాట్ ఫోటోషూట్ చిత్రాలు ప్రస్తుతం నెట్టింట్లో viral అవుతున్నాయి. ఈ మధ్యనే ఓ ప్రైవేట్ వేడుకలో తన స్నేహితులతో చిల్ అయిన Sara Tendulkar ఆ క్యూటీ చీరలోని పిక్స్‎ను ఇలా పంచుకుని తన ఫాలోవర్స్‎ని ఖుషీ చేసింది

క్రికెట్ మాస్ట్రో Sachin Tendulkar కుమార్తె   Sara Tendulkar ఇటీవల నల్లటి చీరలో మెస్మరైజింగ్ ప్రదర్శనతో తన గ్లామర్‎ను ఒలకబోసి  ఫ్యాషన్ ప్రియుల దృష్టిని ఆకర్షించింది.

దీంతో Sara Tendulkarఅసమానమైన  ఫ్యాషన్ ఎంపికల గురించి అందరూ మాట్లాడుకునేలా చేసింది.

 కొత్త లుక్‌లో కేక పుట్టిస్తోంది. ఈ Traditional wearలో  స్ట‌న్నింగ్ లుక్‌తో ఇంటర్నెట్ లో దుమ్ముదులుపుతోంది. 

ఈ అద్భుతమైన డిజైనర్ చీరను Jade MK ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకుంది. లేటెస్ట్ ట్రెండీ లుక్ లో డిజైన్ చేసిన ఈ చీర సారా అందాలను రెట్టింపు చేసింది. 

సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె హాట్ Photoshoot చిత్రాలు, లేటెస్ట్ అప్‌డేట్‌లు ఫాలోవర్స్ దృష్టిని ఎప్పుడూ  ఆకర్షిస్తాయి. 

చీరకు మ్యాచ్ అయ్యే విధంగా  Sara Tendulkar తన చెవులకు Vandalsworld నుంచి స్టైలిష్ డైమండ్ ఇయర్ రింగ్స్ ను సేకరించి అలంకరించుకుంది.