2001లో ఇష్టం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది Shriya Saran, కొన్నేళ్లుగా తన ఆన్-స్క్రీన్ చరిష్మాతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది.

 ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‎లో  అప్‌డేట్‌లను అందిస్తూ అభిమానులను అలరిస్తోంది.  

అటు ప్రొఫెషనల్ విషయాలతో పాటు ఇటు వ్యక్తిగత సంగతులను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడూ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తోంది శ్రియా శరణ్.

కూతురు Radhaతో కలిసి దిగిన ఫోటోలను పంచుకుని ఇంప్రెస్ చేసిన శ్రియా తాజాగా చీరకట్టుతో దిగిన ఫోటోలను వరుసగా షేర్ చేసి అందరి అటెన్షన్ తనపై పడేలా చేసింది. 

ఫ్యాషన్ ట్రెండ్స్ ను ప్రదర్శించే విషయంలో  Shriya ఏమాత్రం రాజీ పడదు.

సెకెండ్ ఇన్నింగ్స్‎లోనూ హీరోయిన్ గా  రాణిస్తూ తన సత్తా ఏంటో చూపిస్తోంది ఈ బ్యూటీ. సీనియర్ హీరోలకు సరిజోడిగా నటిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటోంది. 

చీరకట్టు చిత్రాలను వరుసగా పోస్ట్ చేసి, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకంపనలు సృష్టిస్తుంటుంది .  

 చీరలో అమ్మడు పిచ్చెక్కిస్తోంది. ఈ చీరలో వయ్యారాలు పోతూ తన  అందాలను ప్రదర్శిస్తూ చేసిన ఈ పిక్స్ నెట్ లో వైరల్ అవుతున్నాయి.  అమ్మడి అందాలు చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. 

 చీరలో అమ్మడు పిచ్చెక్కిస్తోంది. ఈ చీరలో వయ్యారాలు పోతూ తన  అందాలను ప్రదర్శిస్తూ చేసిన ఈ పిక్స్ నెట్ లో వైరల్ అవుతున్నాయి.  అమ్మడి అందాలు చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. 

తను లేటెస్ట్ ఫోటోషూట్ కోసం శ్రియా గులాబీ రంగు చీరను ఎన్నుకుంది. డీప్ వీ నెక్‌లైన్, సీక్విన్ డీటెయిల్స్,