మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సౌత్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటోంది.

హాట్ ఫోటో షూట్ లతో ట్రీట్ ఇస్తోంది. రీసెంట్ గానే  సమంత ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ ని ప్రరంభించింది. 

దీంతో ఇక సమంత హీరోయిన్‎గా  ఇండస్ట్రీకి బై  బై చెప్పేసిందని,  నిర్మాత గా సెటిల్ అవుతుందని అందరూ భావించారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ఈ బ్యూటీ. 

సామ్ తన ఫ్యాన్స్‎తో ముచ్చటించింది. అభిమాన తాన ఆన్‎లైన్‎లోకి రావడంతో అభిమానులు ప్రశ్నల వర్షం కురిపించారు. వాటన్నింటికీ తీరికగా సమాధానం చెబుతూ వచ్చింది. 

ఒక ఫ్యాన్ మీరు రెండో పెళ్లి చేసుకుంటారా? చేసుకుంటే ఎప్పుడు చేసుకుంటారు? అని తన మనసులోని ప్రశ్నను అడిగేశాడు. ఈ ప్రశ్నకు సమంత ఎలాంటి సమాధానం ఇస్తుందో అని ఆసక్తిగా ఎదురుచూశారు.

అదేంటంటే రీసెంట్ గా జరిగిన  నివేదికల ప్రకారం ఈ ఆలోచన ఒక చెడ్డ పెట్టుబడి అవుతుంది అంటూ ఒక షాకింగ్ సామాధానం ఇచ్చింది. దీంతో అందరూ అవాక్కయ్యారు. 

ఇక మూడోసారి పెళ్లి చేసుకున్న వారైతే ఏకంగా 73 శాతం మంది డివోర్స్ తీసుకుంటారని ఉంది.

 ఈ స్క్రీన్ షాట్ ను బట్టి ఇక సమంతకు వివాహం చేసుకునే ఆలోచన లేదని క్లారిటీ వచ్చేసింది. దీంతో ప్రస్తుతం సమంతా ఇచ్చిన ఈ సమాధానం  సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

 ఏం మాయ చేసావే సినిమాతో ఈ కపుల్ అందరిని మాయ చేసేసింది. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ ప్రేమించుకోవడం, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం అంతా జరిగిపోయింది. 

 వీరిద్దరి పెళ్లితో ఫ్యాన్స్  ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కానీ వీరి బంధం ఎంతో కాలం నిలవలేదు.