6tvnews

collapse
...
అంతర్జాతీయం
  Third wave: ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది ?

  Third wave: ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది ?

  2022-01-20  News Desk
  ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులతో పాటు కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీని ప్రభావంతో చాలా దేశాల్లో ఆంక్షలను విధించాయి అక్కడి ప్రభుత్వాలు. ఇతర దేశాల నుంచి విమాన సర్వీసులని నిలిపివేశాయి. అంతేకాదు ఇతర దేశాల నుంచి వచ్చేవారు హోం క్వారంటైన్ లో ఉండాల్సిందేనన్న నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ కొత్త వేరియంట్ ధాటికి వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
  వివాదాల ఉచ్చు.. చైనా తెచ్చిన చిచ్చు..

  వివాదాల ఉచ్చు.. చైనా తెచ్చిన చిచ్చు..

  2022-01-20  News Desk
  భారత్ ,నేపాల్ మధ్య మంట పెట్టే యత్నం.. నేపాల్ ప్రకటనలతో గందరగోళం రహదారి విస్తరణ పై వివాదం
  ఫ్లూ-రోనా ముప్పు – ఆస్ట్రేలియా వైద్యుడి హెచ్చరిక

  ఫ్లూ-రోనా ముప్పు – ఆస్ట్రేలియా వైద్యుడి హెచ్చరిక

  2022-01-19  International Desk
  శీతాకాలం ఆగమనంతో ఫ్లూ-రోనా ముప్పు ఉందని అంటున్నారు ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ వైద్య నిపుణుడు. కోవిడ్ లక్షణాలతో పాటు ఫ్లీ లక్షణాలు కూడా కలిసిపోయి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీయవచ్చునని ఆయన అంటున్నారు.
   శ్రీలంకకు అంత కష్టమొచ్చిందా...

   శ్రీలంకకు అంత కష్టమొచ్చిందా...

  2022-01-19  International Desk
  తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పొరుగుదేశం శ్రీలంకను ఆదుకునేందుకు భారత్ మరోసారి ముందడుగు వేసింది. ఇప్పటికే కరెన్సీ నిల్వలను కాపాడుకోవడం, రుణాల తిరిగి చెల్లింపులకు వారం రోజుల క్రితం 400మిలియన్ డాలర్లు వివిధ మార్గాల ద్వారా సమకూర్చిన భారత్ మరోసారి ఆపన్నహస్తం అందించింది
  విమాన ప్రయాణికులకు షాక్‌

  విమాన ప్రయాణికులకు షాక్‌

  2022-01-18  News Desk
  వచ్చే మూడు నెలల పాటు ఇండిగో సర్వీసులు రద్దు
  న్యూజిలాండ్ ఎంపీగా తెలుగు యువ‌తి ఎంపిక‌

  న్యూజిలాండ్ ఎంపీగా తెలుగు యువ‌తి ఎంపిక‌

  2022-01-17  News Desk
  న్యూజిలాండ్ పార్ల‌మెంటుకు తెలుగు సంత‌తికి చెందిన యువ‌తి ఎంపిక‌య్యారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ప్ర‌కాశం జిల్లా టంగుటూరుకు చెందిన మేఘ‌న న్యూజిలాండ్ దేశ యూత్ పార్ల‌మెంటు స‌భ్యురాలిగా ఎంపిక‌య్యారు.
  Sri Lanka: చైనాకు వలస రాజ్యంగా మారుతోందా ?

  Sri Lanka: చైనాకు వలస రాజ్యంగా మారుతోందా ?

  2022-01-16  News Desk
  కొలంబో పోర్ట్ సిటీ ఎకనామిక్ కమిషన్ మొన్ననే తన ప్రగతినివేదికను సమర్పించింది. అందులో ప్రగతి అంశాలు ఎలా ఉన్నప్పటికీ....శ్రీలంక క్రమంగా చైనా వలస రాజ్యంగా మారనుందా అనే అనుమానాలు మాత్రం మరింత బలపడుతున్నాయి.
  Pakistan: దేశీ మత ఉగ్రవాదంతో సతమతం

  Pakistan: దేశీ మత ఉగ్రవాదంతో సతమతం

  2022-01-16  News Desk
  పాకిస్తాన్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చే అంశం – అక్కడ అన్ని స్థాయిలలోనూ, అన్ని వర్గాలలోనూ పేరుకు పోయిన మత చాందసవాదం. చాలా సందర్భాలలో ఇది వెర్రి తలలు వేసి ఉగ్రవాదానికి బాసటగా నిలుస్తోంది. దీనిని మత పరమైన ఉగ్రవాదంగా ఇతర దేశాలు భావిస్తుంటాయి.
  Corona: అమెరికన్ల బతుకు ఇక అంతేనా..?

  Corona: అమెరికన్ల బతుకు ఇక అంతేనా..?

  2022-01-13  News Desk
  ఒమిక్రాన్ అమెరికాను అతలాకుతలం చేస్తోంది. అక్కడ వెలుగుచూస్తున్న కేసుల్లో అత్యధికంగా అవే ఉంటున్నాయి. అగ్రరాజ్యంలో కొత్తగా 6,72,872 కేసులు వెలుగు చూశాయి. 2150 మంది మరణించారు. వైరస్ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, అయినప్పటికీ వైరస్ వ్యాప్తి ఊహించనంత వేగంగా సాగుతోందని వైద్య నిపుణులు, ప్రభుత్వ యంత్రాంగం తలలుపట్టుకున్నారు.
  కజకిస్థాన్ ఎందుకు రగిలిపోతోంది ?

  కజకిస్థాన్ ఎందుకు రగిలిపోతోంది ?

  2022-01-10  News Desk
  కజకిస్థాన్ అల్లర్లతో అట్టుడికిపోతోంది. సుమారు 15 రోజులుగా ఆందోళనకారులు రాజధాని అల్మాటీ వీధుల్లో చెలరేగిపోతున్నారు. ప్రభుత్వ భవనాలకు అగ్గిపెడుతూ విధ్వంస రచన చేస్తున్నారు.
  స్వీడన్ యువరాణికి సోకిన కరోనా వైరస్

  స్వీడన్ యువరాణికి సోకిన కరోనా వైరస్

  2022-01-09  International Desk
  స్వీడన్ రాజకుటుంబాన్ని కరోనా మహమ్మారి వదలడం లేదు. ఇంట్లో ఒక్కొక్కరికీ సోకుతోంది. గత వారం స్వీడన్ రాజు, రాణికి కరోనా సోకగా తాజాగా యువరాణి విక్టోరియా కూడా కరోనా బారిన పడ్డారు.
  ఇండియా-మాల్దీవుల మధ్య సంబంధాలు బెడిసికొట్టాయా ?

  ఇండియా-మాల్దీవుల మధ్య సంబంధాలు బెడిసికొట్టాయా ?

  2022-01-09  International Desk
  ఇండియా-మాల్దీవుల మధ్య అపశ్రుతులు పెరుగుతున్న భారత్ వ్యతిరేక ప్రచారం వ్యూహాత్మక ప్రాంతంలో సత్సంబంధాలే కీలకం