2022-05-26News Desk ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు పాలన లోకి వచ్చిన నాటి నుంచి అనాగరిక ఆదేశాలకు అంతే లేకుండా పోతోంది టీవీ చానళ్ల ‘మహిళా ప్రజెంటర్లు’ తమ ముఖాన్ని కనిపించనివ్వొద్దని, ముఖాన్ని తప్పనిసరిగా కవర్ చేసుకోవాలని జారీ చేసిన హుకుం ఇప్పుడుప్రపంచ వ్యాప్తంగా వివాదాస్పదమవుతోంది View more
2022-05-25News Desk దావూద్ పాకిస్థాన్‌లోని కరాచీలోనే ఉన్నట్టు కనుగొన్నారు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. పాకిస్థాన్‌లో ఉంటూ భారత్‌లో ఉంటున్న తన తోబుట్టువులకు ప్రతి ఒక్కరికీ రూ.10 లక్షలు పంపుతుంటాడని దావూద్ సోదరి హసీనా పార్కర్ కొడుకు అలీషా పార్కర్ వివరించాడు. View more
2022-05-25News Desk ప్రపంచంలో అతిపెద్ద విమానం అయిన అంటోనోవ్ ఎన్-225 తన జీవితకాలంలో 214 జాతీయ రికార్డులు పొందింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో దాన్ని ధ్వంసంచేయడానికి ముందు ఈ అరుదైన విమానం 124 అంతర్జాతీయ రికార్డులను కొల్లగొట్టింది. View more
2022-05-25News Desk ఎగుమతి, దిగుమతుల వ్యాపారాల విషయంలో జర్మనీ దేశం మొదటినుంచి వివాదాల్లో ఉంటూ వస్తోంది. ఇతర ఏ దేశాల్లో లేని చట్టాలు, విధానాలు జర్మనీ లో ఉండడం తలనొప్పి వ్యవహారంగా మారుతోంది. View more
2022-05-25International Desk అమెరికాలోని టెక్సాస్ లో గల ఓ ఎలిమెంటరీ పాఠశాలలో దుండగుడొకడు జరిపిన కాల్పుల్లో 21 మంది మృతి చెందారు. వీరిలో 19 మంది విద్యార్థులు కాగా ఇద్దరు టీచర్లు.. మరణించిన విద్యార్థుల్లో కేవలం 4 నుంచి 11 ఏళ్ళ వయస్సువారున్నారు. 18 ఏళ్ళ ఈ దుండగుడిని పోలీసులు ఆ తరువాత కాల్చి చంపారు. మెక్సికన్ సరిహద్దుల్లోని ఉవాల్డె అనే గ్రామంలో ఈ దారుణం జరిగింది. View more
2022-05-25News Desk టోక్యోలో క్వాడ్ సదస్సు జరుగుతున్న సమయంలో రష్యా, చైనా దేశాల యుద్ద విమానాల చక్కర్లు కలకలం రేపాయి. జపాన్ సముద్రంపై గస్తీ నిర్వహించడం ప్రోటోకాల్‌ను ఉల్లంఘించమేనని జపాన్ రక్షణ మంత్రి నొబో కిషి ఆరోపిస్తున్నారు. అసలు ఈ విమానాలు ఆ టైమ్ లో ఎందుకు చక్కర్లు కొట్టాయి? View more
2022-05-24News Desk భారతదేశం లో నిరంతరాయంగా కొనసాగుతున్న గ్లోబల్ వార్మింగ్ కారణంగా జరిగిన వాతావరణ మార్పుల వల్ల ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ నెలలోనే కిల్లర్ హీట్ వేవ్ 30 రెట్లు పెరిగినట్టు ఏఎఫ్పి తన నివేదికలో వెల్లడించింది. ఈ అత్యంత వేడి గాలుల కారణంగా పాకిస్థాన్, భారత్‌తో పాటు దక్షిణాసియా 90 మందికి పైగా ప్రాణాలను కోల్పోయినట్టు తేల్చిచెప్పింది. View more
2022-05-24News Desk ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సిన్ అధికోత్పత్తి కారణంగా దాదాపు 20 కోట్ల డోసులను ధ్వసం చేయాల్సి వస్తోందని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనవల్లా చెప్పారు. ఆగస్టు, సెప్టెంబర్ నాటికి వాటి గడువు కాలం ముగుస్తుండంతో తమ వద్ద ఇప్పటికే పేరుకుపోయిన 20 కోట్ల వ్యాక్సిన్ డోసులను వృధాగా పారేయవలసి వస్తోందని ఆయన చెప్పారు. View more
2022-05-24News Desk అనారోగ్యం తో ఆసుపత్రిలో చేరిన ఒక చిన్నారి చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు.. కానీ ఆ చిన్నారి సజీవంగానే ఉండడం వైద్యుల నిర్లక్ష్యాన్ని చాటుతుంది. జమ్మూ కాశ్మీర్ లోని రాంబన్ జిల్లా ఆసుపత్రి లో జరిగిన ఈ సంఘటన అక్కడి వైద్యులు చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. View more
2022-05-24News Desk ఈ అగ్ని పర్వతం అన్నిటిలా కాదు..ఇందులో సంథింగ్ స్పెషల్..సైంటిస్టులనే ఆశ్చర్యపరుస్తుంది. ఈ అగ్ని పర్వతం ఓ మిరాకిల్ అంటున్నారు వాళ్లు. అసలేంటి దీని ప్రత్యేకతలు మీరే చదవండి.. View more
2022-05-24News Desk ‘సింహంతో ఆట.. నాతో వేట చాలా ప్రమాదకరం’ అని ఒక సినిమాలో హీరో చెబుతాడు. నిజమే మరి సింహం జోలికి ఎవరు వెళతారు? అంత సాహసం ఎవరు చేస్తారు? సినిమాలో అయితే ఏదో గ్రాఫిక్స్‌లో మేనేజ్ చేస్తారు కాబట్టి సాధ్యమవుతుంది. రియల్ లైఫ్‌లో వేషాలేస్తే చీల్చి చెండాడుతుంది. అది బోనులో ఉంటే ప్రమాదం తీవ్రత కాస్త తగ్గొచ్చేమో కానీ మనల్ని ప్రమాదం బారిన పడేయడం మాత్రం పక్కా. అక్షరాల ఇక్కడ ఇదే జరిగింది. View more
2022-05-24International Desk కోవిడ్-19 కి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ ఓ) కీలక ప్రకటన చేసింది. నాల్గవ వేవ్ వస్తుందన్న భయాందోళనల నేపద్యంలో డబ్ల్యుహెచ్ ఓ అధిపతి టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. కోవిడ్ వ్యాప్తి పూర్తిగా సమసిపోలేదని స్పష్టం చేశారు. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy