collapse
...
అంతర్జాతీయం
      ఉష్ణోగ్రత 70 డిగ్రీల సెల్సియస్‌ ఎక్కడ దాటుతుందో తెలుసా? ప్రపంచంలోని 7 హాటెస్ట్ ప్రదేశాలివే..

      ఉష్ణోగ్రత 70 డిగ్రీల సెల్సియస్‌ ఎక్కడ దాటుతుందో తెలుసా? ప్రపంచంలోని 7 హాటెస్ట్ ప్రదేశాలివే..

      2022-05-21  News Desk
      ప్రకృతి చాలా విచిత్రమైనది.. వర్షాకాలం వస్తే.. ఈ వర్షాలేంటిరా బాబోయ్.. ఎంత ఎండైనా భరించగలం కానీ ఈ వర్షాలను భరించలేం అనిపిస్తుంది. శీతాకాలం వస్తే.. ఈ చలి ఎప్పుడు పోతుందా? అనిపిస్తుంది. ఇక ఎండాకాలం వస్తే.. ఈ ఎండలను భరించలేం అనిపిస్తుంది.. ఎప్పుడు వర్షం పడుతుందా? అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తాం. అయితే మనం ఒక 40 డిగ్రీల వేడిమిని ఎండాకాలంలో భరిస్తాం.
      ఉగ్రవాదం అందరికీ ముప్పే..... దేశంలో శాంతిని నెలకొల్పుతామన్న పాకిస్తాన్

      ఉగ్రవాదం అందరికీ ముప్పే..... దేశంలో శాంతిని నెలకొల్పుతామన్న పాకిస్తాన్

      2022-05-21  News Desk
      టెర్రరిజం అందరికీ (ఉమ్మడి) ముప్పేనని పాకిస్తాన్ ప్రకటించింది. దీనికి అంతం పలికి దేశంలో పూర్తిగా శాంతిని నెలకొల్పుతామని వెల్లడించింది. మొత్తం ఈ ఉపఖండానికే ఇది ప్రమాదకరమని, అందువల్ల అన్ని పెద్ద దేశాలతో సంబంధాలను కొనసాగించాలన్నదే తమ దేశ విదేశాంగ విధానమని ఈ శాఖ అధికార ప్రతినిధి ఆసిఫ్ ఇఫ్తిఖార్ తెలిపారు.
      తీవ్ర ఆహార సంక్షోభంలో శ్రీలంక ..!

      తీవ్ర ఆహార సంక్షోభంలో శ్రీలంక ..!

      2022-05-20  News Desk
      తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యంగా ఆహార సంక్షోభం రోజురోజుకీ ముదురుతోంది. తినడానికి ఆహారం లేక జనం అల్లాడుతున్నారు. శ్రీలంక పెను ఆహార సంక్షోభం అంచున ఉందని ప్రధాని రణిల్‌ విక్రమసింఘే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గత ఏడాది రసాయనిక ఎరువుల వాడకంపై విధించిన నిషేధాన్ని ఆయన ఎత్తివేశారు.
      నేడు ఆల్-టైమ్ హై నుంచి రూ.5,600 తగ్గిన బంగారం ధర.. మరి కొనవచ్చా?

      నేడు ఆల్-టైమ్ హై నుంచి రూ.5,600 తగ్గిన బంగారం ధర.. మరి కొనవచ్చా?

      2022-05-20  News Desk
      బంగారం.. ఇది భారతీయ సంప్రదాయంలో భాగం అయింది. ప్రతి శుభకార్యంలోనూ దీనికి చోటు ఉంటుంది. మొదట్లో ఇది అవసరమే అయినా ఈ కాలంలో ఇదో పెట్టుబడి సాధనంగా కూడా మారింది.సందర్భాలు వెతికి మరీ ఇండియన్స్ పుత్తడి కొనడం సహజం. ప్రపంచంలో వాడుతున్న బంగారంలో 11శాతం నగలు రూపంలో మన ఇండియన్స్ దగ్గరే ఉంది.
      కెన‌డా పార్ల‌మెంట్‌లో క‌న్న‌డ గ‌ళం... స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు

      కెన‌డా పార్ల‌మెంట్‌లో క‌న్న‌డ గ‌ళం... స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు

      2022-05-20  News Desk
      కర్ణాటకలోని తుమకూరు జిల్లా సిరా తాలూకాకు చెందిన జ‌న్మించి కెన‌డాలో స్థిర‌ప‌డ్డ చంద్ర ఆర్య 2015లో తొలిసారిగా, 2019లో రెండోసారి కెనడా పార్లమెంటుకు ఎన్నిక‌య్యారు. ఈ క్ర‌మంలో చంద్ర ఆర్య పార్లమెంట్‌లో త‌న మాతృభాష కన్నడలో మాట్లాడుతున్న వీడియోను ఆయ‌నే స్వ‌యంగా త‌న ట్విట్ట‌ర్‌లో పంచుకున్నారు.
      దావోస్ కు ఏపీ సీఎం జ‌గ‌న్.. పెట్టుబ‌డులే ల‌క్ష్యం

      దావోస్ కు ఏపీ సీఎం జ‌గ‌న్.. పెట్టుబ‌డులే ల‌క్ష్యం

      2022-05-20  News Desk
      దావోస్ లో జ‌రిగే స‌ద‌స్సులో పాల్గొనేందుకు ఆయ‌న బ‌య‌లు దేరారు. దాదాపు ప‌ది రోజుల పాటు ఈ ప‌ర్య‌ట‌న సాగ‌నుంది. పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ నిమిత్తం ఆయ‌న ఆ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లు దేరారు. స్విట్జర్లాండ్ లోని దావోస్ నగరంలో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు కు హాజరుకానున్నారు.
      సూర్యుడి భగభగలు..అద్భుతంగా చిత్రీకరణ

      సూర్యుడి భగభగలు..అద్భుతంగా చిత్రీకరణ

      2022-05-20  News Desk
      ఎయిర్ హోస్టెస్ పై ఎలాన్ మస్క్ లైంగిక దాడి..? సెటిల్ మెంట్ కు రెండున్నర లక్షల డాలర్లు !

      ఎయిర్ హోస్టెస్ పై ఎలాన్ మస్క్ లైంగిక దాడి..? సెటిల్ మెంట్ కు రెండున్నర లక్షల డాలర్లు !

      2022-05-20  News Desk
      స్పేస్ ఎక్స్ అధిపతి, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ పై కొత్త ఆరోపణ సంచలనమైంది. 2016 లో ఆయన తనను లైంగికంగా వేధించాడని ఓ ఎయిర్ హోస్టెస్ ఆరోపించింది. పైగా ఆ తరువాత 2018 లో ఆయన ఆధ్వర్యంలోని స్పేస్ ఎక్స్ సంస్థ.. తనకు రెండున్నర లక్షల డాలర్ల సొమ్ము ఇచ్చి ఇక నోరు మూసుకొమ్మని హెచ్చరించిందని ఆమె వెల్లడించింది.
      రష్యానుంచి వైదొలుగుతున్న మెక్‌డొనాల్డ్ కంపెనీ

      రష్యానుంచి వైదొలుగుతున్న మెక్‌డొనాల్డ్ కంపెనీ

      2022-05-20  News Desk
      రష్యాలో 30 సంవత్సరాల పాటు వ్యాపార కార్యకలాపాలు సాగించిన అమరికన్ ఫాస్ట్ ఫుడ్ దిగ్గజ సంస్థ మెక్‌డొనాల్డ్ ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో రష్యానుంచి తట్టా బుట్టా సర్దేస్తోంది. కాని తన రష్యన్ బిజినెస్ కోసం ఈ కంపెనీ ఒక స్థానిక కొనుగోలుదారును పట్టుకుంది.
      యే చాయ్ ..చ‌టుక్కున తాగరా భాయ్‌.. యే చాయ్ చ‌మ‌క్కులే చూడ‌రా భాయ్ !

      యే చాయ్ ..చ‌టుక్కున తాగరా భాయ్‌.. యే చాయ్ చ‌మ‌క్కులే చూడ‌రా భాయ్ !

      2022-05-20  News Desk
      మే 22 ఇంట‌ర్నేష‌న‌ల్ టీ-డే.ఇటీవ‌ల కాలంలో ప్ర‌తీ సంద‌ర్భాన్నీ ఓప్ర‌త్యేక రోజుగా ప‌రిగ‌ణిస్తూ గౌర‌వించుకోవ‌డం,ఉత్స‌వంగా జ‌రుపుకోవ‌డం సాధార‌ణ‌మైంది. ఉద‌హ‌ర‌ణ‌కు ప్రేమికుల దినోత్స‌వం, మాతృదినోత్స‌వం వంటివి. ఈ క్ర‌మంలో తేయాకు దినోత్స‌వం( టీ డే) వాడుక‌లోకి వ‌చ్చింది. ప్రతి సంవత్సరం మే 21న అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
      ఉక్రెయిన్ సంక్షోభం: మొదటి యుద్ధ నేరాల విచారణ ప్రారంభం

      ఉక్రెయిన్ సంక్షోభం: మొదటి యుద్ధ నేరాల విచారణ ప్రారంభం

      2022-05-19  News Desk
      ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధం కేవలం మూడంటే మూడు రోజుల్లో ముగుస్తుందని అంతా భావించారు. కానీ రోజులు కాస్తా.. నెలలయ్యాయి. నెలల తరబడి సాగుతూనే ఉంది. ఈ నేప‌థ్యంలో ఇటీవల ఐక్యరాజ్య సమితి సైతం కీల‌క విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టింది. రష్యా దాడి నేపథ్యంలో ఇప్ప‌టివ‌ర‌కు 60 లక్షల మందికిపైగా ఉక్రెయిన్ ప్ర‌జ‌లు దేశాన్ని వదిలి వెళ్లిపోయారని వెల్లడించింది.
      Afghanistan: కొంటె మహిళలకు తప్ప.. మిగతా వారికి గుడ్ న్యూస్..

      Afghanistan: కొంటె మహిళలకు తప్ప.. మిగతా వారికి గుడ్ న్యూస్..

      2022-05-19  News Desk
      రెండు దశాబ్దాల పాటు స్వేచ్ఛా జీవితం గడిపిన అప్ఘనిస్తాన్ మహిళలు.. తాలిబన్ రాజ్యం ఏర్పడ్డంతో మళ్లీ అంధకూపంలోకి వెళ్లిపోయారు. అనేక ఆంక్షల నడుమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా తాలిబన్ ప్రభుత్వం మహిళల విషయంలో కొన్ని ఆంక్షలు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.