collapse
...
అంతర్జాతీయం
   అక్క‌డ కోవిడ్ కేసులు నిల్‌!

   అక్క‌డ కోవిడ్ కేసులు నిల్‌!

   2022-05-18  News Desk
   ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడించిన కోవిడ్ మ‌హ‌మ్మారి త‌న జ‌న్మ స్థ‌ల‌మైన చైనాలో ఇప్ప‌టికీ విజృంభిస్తున్న‌ప్ప‌టికీ మిగిలిన దేశాల్లో ఇంచుమించు అదుపులోనే ఉంటోంది. ఈ క్ర‌మంలో అండమాన్, నికోబార్ ప్రాంతం కోవిడ్ మ‌హ‌మ్మారి ఆట‌క‌ట్టించి మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది..
   ఎన్నాళ్ళో వేచిన హృద‌యం.. బాలికగా వెళ్లింది..బామ్మగా తిరిగొచ్చింది..!

   ఎన్నాళ్ళో వేచిన హృద‌యం.. బాలికగా వెళ్లింది..బామ్మగా తిరిగొచ్చింది..!

   2022-05-18  News Desk
   "ఎక్కడ నీ హృదయం ఉంటుందో అదే నీ గృహమై ఉంటుంది." అంటారు సెద్ద‌లు. ఎప్పుడో ఇల్లు విడిచి వ‌చ్చిన ఓ బాలిక కుటుంబం ఇప్పుడు ఆమెకు 90 యేళ్ళ వ‌య‌సులో తిరిగి ఆమె ఇంటికి వెళుతోంది. మ‌త‌ప‌రమైన అల్లర్ల భయంతో 1947లో 15 ఏళ్ల వయసులో పాకిస్థాన్‌లోని రావల్పిండిలోని తన ఇంటిని రీమా వర్మ విడిచిపెట్టారు.
   చిత్రహింసలు పెట్టి సజీవంగా పాతి పెట్టారు

   చిత్రహింసలు పెట్టి సజీవంగా పాతి పెట్టారు

   2022-05-18  News Desk
   ఉక్రెయిన్‌ పౌరులపై రష్యన్ సైనిక బలగాలు సాగిస్తున్న అమానుష చర్యలకు అడ్డేలేకుండా పోతోంది. రోజుకో ప్రాంతం నుంచి రోజుకో ఘటనలాగా రష్యన్ల ఆక్రమిత ప్రాంతాల్లో పౌరుల గాథలు వెలుగులోకి వస్తూ ఒళ్లు జలదరింపజేస్తున్నాయి. తాజాగా ఒక ఉక్రెయిన్ పౌరుడు రష్యన్ సైనికులపై ఆరోపణ చేస్తూ తనను తన సోదరులను చిత్రహింస పెట్టారని, కాల్చారని, సజీవంగా పాతిపెట్టేశారని చెప్పాడు.
   మెక్రోసాఫ్ట్ ఉద్యోగుల జీతాలు రెట్టింపు

   మెక్రోసాఫ్ట్ ఉద్యోగుల జీతాలు రెట్టింపు

   2022-05-17  News Desk
   కరోనా కష్టకాలంలో ఉద్యోగులను కాపాడుకునేందుకు ఇంటినుంచే పని చేసుకోవచ్చని ఇచ్చిన ఆఫర్ ఇప్పుడు చాలా సంస్ధలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అందునా సాంకేతిక పరిజ్ఞానం తో భాసిల్లే సంస్ధలలో ఇది మరీఎక్కువగా ఉంటోంది. పోటీ ప్రపంచాన్ని తట్టుకునేందుకు వీలుగా ప్రతిభావంతుల‌ను ప్రోత్సహిస్తున్న కంపెనీలలో కార్యాలయాలకు రావడం కంటే ఇంటి నుంచి పనికే ఉద్యోగులు మొగ్గు చూపుతుండటం ఒకింత తలనొప్పిగానే మారింది.
   లంకలో పెట్రోలు బంకులు ఖాళీ.... ఇదే చివరి రోజు

   లంకలో పెట్రోలు బంకులు ఖాళీ.... ఇదే చివరి రోజు

   2022-05-17  News Desk
   ఆర్ధిక సంక్షోభం, రాజకీయ అనిశ్చితితో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పులిమీద పుట్రలా పెట్రోలు సంక్షోభం నెలకొంది. దేశంలో ఇక ఒక్కరోజుకు మాత్రమే సరిపడా పెట్రోలు ఉందని నూతన ప్రధాని రణిల్ విక్రమ సింఘే ప్రకటించారు. అత్యవసర దిగుమతులకోసం దేశానికిప్పుడు అర్జంటుగా 75 మిలియన్ డాలర్ల అవసరం ఉందని ఆయన చెప్పారు.
   Modi Nepal visit: సాంస్కృతిక, విద్యా రంగాల్లో 6 ఒప్పందాలు.. ఇరుదేశాల మైత్రిపై మోడీ ప్రశంసలు

   Modi Nepal visit: సాంస్కృతిక, విద్యా రంగాల్లో 6 ఒప్పందాలు.. ఇరుదేశాల మైత్రిపై మోడీ ప్రశంసలు

   2022-05-16  News Desk
   భారత్-నేపాల్ మధ్య బలమైన స్నేహం కొనసాగుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు. ఈ రెండు దేశాల మధ్య స్నేహం బలంగా మారడం మొత్తం మానవాళికే ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన అభిప్రాయ పడ్డారు. ప్రస్తుతం ప్రపంచం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుందన్నారు. ఈ నేపథ్యంలో ఇరుదేశాల బంధం ఎంతో కీలకం కాబోతుందన్నారు.
   సుదీర్ఘ రాత్రుల‌పై ప‌రిశోధ‌న‌లు ఆరంభం

   సుదీర్ఘ రాత్రుల‌పై ప‌రిశోధ‌న‌లు ఆరంభం

   2022-05-16  News Desk
   అంటార్కిటికా ప్రాంతంలో అప్పుడే సుదీర్ఘ రాత్రులు ప్రారంభం అవుతున్నాయి. వీటినే లాంగ్ నైట్స్ అని పిలుస్తారు. ప్రపంచం నాలుగు ప్రధాన రుతువులను అనుభవిస్తున్నప్పటికీ, అంటార్కిటికాలో వేసవి మరియు శీతాకాలాలు కేవలం రెండు మాత్రమే ఉన్నాయి, ఎందుకంటే అది దట్టమైన మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ ప్రాంతంలో వేసవిలో ఆరు నెలలు పగటి వెలుతురు మరియు శీతాకాలంలో ఆరు నెలలు చీకటి ఉంటుందంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు.
   కోవిడ్ తో ఉత్తరకొరియా విలవిల..ఎందుకిలా?

   కోవిడ్ తో ఉత్తరకొరియా విలవిల..ఎందుకిలా?

   2022-05-16  News Desk
   ఎన్నడూ లేనిది ఉత్తర కొరియా ఇప్పుడు కోవిడ్ వైరస్ తో విలవిలలాడుతోంది. ఈ నెల 12 న  ఒక్కసారిగా  ఈ దేశంలో  తొలి కరోనా  వైరస్ కేసు  నమోదయింది.  ఆశ్చర్యకరంగా ఈ కేసులు కేవలం నాలుగైదు రోజుల్లోనే లక్షలకు చేరుకున్నాయి. 25.8 మిలియన్ల  జనాభా  ఉన్న నార్త్  కొరియాలో అప్పుడే 50 కి  పైగా  కోవిడ్  మరణాల  కేసులు  నమోదైనట్టు  అధికార వార్తా  సంస్థలు తెలిపాయి. 
   Indian Culture: భారతీయ శిల్పాలకు అమెరికాలో ప్రాచుర్యం కలిగించిన స్విస్ ఫోటోగ్రాఫర్

   Indian Culture: భారతీయ శిల్పాలకు అమెరికాలో ప్రాచుర్యం కలిగించిన స్విస్ ఫోటోగ్రాఫర్

   2022-05-15  International Desk
   న్యూయార్క్‌ కులీన మేధావుల కోసం 1949 శరదృతువులో మధ్యయుగ భారత ఆలయ శిల్పాల ప్రదర్శన నిర్వహించినప్పుడు అది విస్తృత ప్రచారానికి నోచుకుంది. భారత్‌లో నివసిస్తున్న స్విస్ ఫోటోగ్రాఫర్ తీసిన ఆ పోటోలకు విపరీతంగా ప్రచారమయ్యాయి.
   అంతరిక్షంలో అదృశ్య గోడలున్నాయా?

   అంతరిక్షంలో అదృశ్య గోడలున్నాయా?

   2022-05-15  News Desk
   అంతరిక్షం ఒక మహా మార్మిక స్థలం. పొరలుపొరలుగా దాని రహస్యాలను ఒడిసి పట్టడానికి ప్రపంచవ్యాప్తంగా అనేకమంది వ్యక్తులు శోధిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కొన్ని ఆశ్చర్యభరితమైన ఘటనలకు వివరణలు లేకుండా మిగిలి ఉంటున్నాయి.
   చైనా చీఫ్ జిన్ పింగ్ కు ప‌ద‌వి గండం..? సోష‌ల్ మీడియాలో వ‌దంతులు

   చైనా చీఫ్ జిన్ పింగ్ కు ప‌ద‌వి గండం..? సోష‌ల్ మీడియాలో వ‌దంతులు

   2022-05-14  International Desk
   ఈ క్రమంలో వైర‌స్ ను అదుపుచేయ‌లేక‌పోవ‌డంతో బాధ్య‌త వ‌హిస్తూ, జిన్ పింగ్ పదవి నుంచి తప్పుకోబోతున్నారని సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన కమ్యూనిస్టు పార్టీ పొలిట్బ్యూరో స్టాండింగ్ కమిటీ సమావేశం తర్వాత ఈ వ‌దంతులు వేగంగా ప్రచారంలోకి వచ్చాయి.
   Bangladesh: రోహింగ్యాల సంక్షోభం.. ఉక్రెయిన్‌కు పాఠం

   Bangladesh: రోహింగ్యాల సంక్షోభం.. ఉక్రెయిన్‌కు పాఠం

   2022-05-14  News Desk
   రష్యా సైన్యం దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు సరిహద్దుల్లోని దేశాలకు పారిపోతున్నారు. పొరుగు దేశాలు సైతం ఉక్రెయిన్ శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. అయితే శరణార్థి శిబిరాల్లో పరిమిత అవకాశాల కారణంగా మున్ముందు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.