collapse
...
అంతర్జాతీయం
   హింసతో అట్టుడుకుతున్న లంక....

   హింసతో అట్టుడుకుతున్న లంక....

   2022-05-10  International Desk
   ఆందోళనకారుల హింసతో శ్రీలంక అట్టుడుకుతోంది. కొలంబో సహా అనేక నగరాల్లో నిరసనకారులు రెచ్చిపోయి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు, వాహనాలకు నిప్పు పెడుతున్నారు. మాజీ ప్రధాని మహీందా రాజపక్సే నివాస భవనాన్ని వీరు ముట్టడించడంతో ఆయనను, ఆయన కుటుంబాన్ని సైనికులు అజ్ఞాత ప్రదేశానికి తరలించారు.
   సైనిక పరేడ్ లో కాళ్ళు కనబడకుండా కూచున్న పుతిన్.. ఎందుకంటే ?

   సైనిక పరేడ్ లో కాళ్ళు కనబడకుండా కూచున్న పుతిన్.. ఎందుకంటే ?

   2022-05-10  International Desk
   రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తుందనడానికి మరో ఉదాహరణ.. ఇటీవల మాస్కోలోని రెడ్ స్క్వేర్ లో జరిగిన సైనిక పరేడ్ కార్యక్రమానికి హాజరైన ఆయన.. తన కాళ్లకు ఓ బ్లాంకెట్ (దుప్పటి) కప్పుకుని కనిపించారు. రెండో ప్రపంచ యుద్ధంలో మరణించిన రష్యన్ సైనికుల స్మారకార్థం ఈ నెల 9 న విక్టరీ డేను పాటించిన సందర్భంగా జరిగిన పరేడ్ ఇది..
   రష్యా యుధ్ధాన్ని చితీకరిస్తున్న జర్నలిస్టులకు పులిట్జర్ అవార్డులు

   రష్యా యుధ్ధాన్ని చితీకరిస్తున్న జర్నలిస్టులకు పులిట్జర్ అవార్డులు

   2022-05-10  International Desk
   రష్యా-ఉక్రెయిన్ యుద్దాన్ని చిత్రీకరిస్తున్న ఉక్రెయిన్ జర్నలిస్టులకు పులిట్జర్ బోర్డు అవార్డులను ప్రకటించింది. వీరి సాహసం, కమిట్మెంట్ ప్రశంసనీయమని, యుద్ధ భూమిలో వీరు తమ ప్రాణాలకు తెగించి వార్ విశేషాలను కవర్ చేశారని ఈ బోర్డు పేర్కొంది. (న్యూయార్క్ లోని కొలంబియా యూనివర్సిటీ ఈ సంవత్సరానికి గాను విజేతలను ప్రకటించింది).
   ఎందుకని అడగొద్దు.. షాంఘైలో కఠిన లాక్‌డౌన్‌

   ఎందుకని అడగొద్దు.. షాంఘైలో కఠిన లాక్‌డౌన్‌

   2022-05-10  International Desk
   చైనా ఆర్థిక రాజధాని షాంఘై నగరం కరోనా కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. కాగా ఈ నెల చివరికల్లా క్వారంటైన్డ్ ఏరియాస్ వెలుపల వైరస్ వ్యాప్తిని పూర్తిగా తొలగించేందుకు ఇప్పటికే కఠిన లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. కొన్ని చోట్ల కేసుల వ్యాప్తి తగ్గినప్పటికీ రీబౌండ్ భయాల కారణంగా నియంత్రణలు మే చివరి వరకు కొనసాగించాలని భావిస్తున్నారు.
   Elon Musk: ఎలన్ మస్క్ ట్వీట్ వెనుక అసలు కారణం ఇదేనా?

   Elon Musk: ఎలన్ మస్క్ ట్వీట్ వెనుక అసలు కారణం ఇదేనా?

   2022-05-10  News Desk
   తాను అనుమానాస్పద రీతిలో మరణిస్తే.. అంటూ మస్క్ చేసిన ట్వీట్ సంచలనం రేపుతుంది. ఎప్పుడూ భవిష్యత్ తో పాటు అద్భుత సాకేంతికి ఆవిష్కరణల గురించి మాట్లాడే మస్క్.. ఇదేంటి తన మరణం గురించి మాట్లాడుతున్నారని చర్చించుకుంటున్నారు.
   చైనా దాడి చేస్తే ... దిక్కెవరు? తైవాన్ ఆందోళన

   చైనా దాడి చేస్తే ... దిక్కెవరు? తైవాన్ ఆందోళన

   2022-05-10  International Desk
   చైనా దూకుడు అన్ని దేశాలకూ ఆందోళనే మిగులుస్తోంది. ఉక్రెయిన్ పై రష్యా దాడి విషయంలో ప్రపంచ దేశాలన్నీ రష్యా తీరును తప్పు పడుతున్నా సరే, చైనా మాత్రం రష్యాకు బాసటగా నిలుస్తోంది. ఇండియా సంగతి వేరే చెప్పక్కరలేదు. మనకి దశాబ్దాలుగా చైనా, చైనా బలగాలు కంటి నిండా నిద్ర లేకుండా చేస్తున్నాయి.
   చైనాలో తీవ్ర ఉపాధి సంక్షోభం.. బయటపడేందుకు ప్లాన్స్

   చైనాలో తీవ్ర ఉపాధి సంక్షోభం.. బయటపడేందుకు ప్లాన్స్

   2022-05-09  International Desk
   రెండేళ్ల కిందట డ్రాగన్ కంట్రీ చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఆ దేశాన్ని ఇంకా వదలట్లేదు. రూపం మార్చుకుంటూ దాడిచేస్తూనే ఉంది. దీంతో వైరస్ కట్టడకి వరుస లాక్‌డౌన్లతో కోలుకోలేకపోతున్న చైనా ప్రజలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇది ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపనుందని చైనీస్ ప్రీమియర్ లీ కియాంగ్ తెలిపారు.
   పాకిస్తాన్ లోని చైనీయుల్లో భయాందోళనలు

   పాకిస్తాన్ లోని చైనీయుల్లో భయాందోళనలు

   2022-05-09  International Desk
   పాక్ పాలకులు తల దించుకోవలసిన సమస్య ఎదురవుతోంది. పాకిస్తాన్ లో అనేక ప్రజాప్రయోజన కార్యక్రమాలను నిర్వహించేందుకు పెద్ద సంఖ్యలోనే చైనా నుంచి కార్మికులు, నిపుణులు, అధికారులు తరలి వచ్చారు. వారంతా పనుల్లో మునిగిపోయి ఉన్నారు. కానీ వారిలో కొత్తగా తమ ప్రాణాలకు భద్రత అనే దాని గురించి ఆందోళన, భయం పెరిగిపోతున్నాయి.
   చైనా గుప్పిట్లో ఓడరేవులు.. ప్రపంచ దేశాలపై గుత్తాధిపత్యం

   చైనా గుప్పిట్లో ఓడరేవులు.. ప్రపంచ దేశాలపై గుత్తాధిపత్యం

   2022-05-09  International Desk
   చైనా తన భౌగోళిక రాజకీయ లక్ష్యాలను సాధించేందుకు కుట్రలు పన్నుతోంది. అంతర్జాతీయ షిప్పింగ్, గ్లోబల్ బిజినెస్‌లో ఆధిపత్యం కోసం.. తమ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(BRI)కు అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా ఓడరేవులను నియంత్రించేందుకు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. మారిటైమ్ చోక్‌పాయింట్స్‌కు సమీప దేశాలతో సహా జియో స్ట్రాటజికల్‌గా
   ఒక్కసారిగా పెరిగిన చైనా సైనిక విన్యాసాలు.. తైవాన్ ఆందోళన

   ఒక్కసారిగా పెరిగిన చైనా సైనిక విన్యాసాలు.. తైవాన్ ఆందోళన

   2022-05-09  International Desk
   తైవాన్ సమీపంలో చైనా సాయుధ దళాలు ఇటీవల జాయింట్ కంబాట్ డ్రిల్స్ ని ముమ్మరం చేశాయి. తమ ఆపరేషన్స్ ని మెరుగుపరుచుకునేందుకు ఈ డ్రిల్ చేపట్టినట్టు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. అయితే ఈ డ్రిల్స్ లో బాంబర్లను, యాంటీ సబ్ మెరైన్ ఎయిర్ క్రాఫ్ట్ లను చైనా సైన్యం వినియోగించినట్టు తైవాన్ వెల్లడించింది.
   అనుమానాస్పద పరిస్థితుల్లో నేను మరణిస్తే.... ఎలన్ మస్క్ ట్వీట్... ఏమిటి ఈ రహస్యం ?

   అనుమానాస్పద పరిస్థితుల్లో నేను మరణిస్తే.... ఎలన్ మస్క్ ట్వీట్... ఏమిటి ఈ రహస్యం ?

   2022-05-09  International Desk
   అనుమానాస్పద (మిస్టీరియస్) పరిస్థితుల్లో తాను మరణించవచ్చునని టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ ట్వీట్ చేసి అతి పెద్ద వివాదానికి , షాకింగ్ న్యూస్ కి తెర తీశాడు. ఒకవేళ నేను ఇలా మరణించవలసివస్తే అది తెలియజేయడం తన విధి అని ట్వీటించాడు. 44 బిలియన్ డాలర్లకు ట్విటర్ ని కొనుగోలు చేయాలన్న నిర్ణయం ప్రకటించిన వారం రోజుల అనంతరం
   ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఉన్ని కోటు వేలంలో ఎంత ధర పలికిందో తెలుసా ..?

   ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఉన్ని కోటు వేలంలో ఎంత ధర పలికిందో తెలుసా ..?

   2022-05-08  International Desk
   ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ధరించిన ఓ ఉన్ని (ఖాకీ) కోటును లండన్ లో వేలం వేశారు. జిప్ తో కూడిన ఈ కోటును ఆయన అక్కడి వేలం నిర్వాహకులకు పంపగానే వారు ఏ మాత్రం జాప్యం చేయకుండా దాన్ని వేలం వేశారు. వేలంలో ఇది 90 వేల పౌండ్లకు .. అంటే రూ. 85,43,505 లకు అమ్ముడు పోయిందట. ఈ నెల 6 న ఉక్రెయిన్ ఎంబసీ అధికారులు దగ్గరుండి ఈ వేలాన్ని పర్యవేక్షించారు.