ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జోరుగా సాగుతోంది. ఎన్నికల కమిషన్ నుండి అందాజాగా అందిన సమాచారం ప్రకారం మధ్యాన్నం 3 గంటల సమయం నాటికి సుమారుగా 50 శాతం పోలింగ్ నమోదు అయినట్లు సమాచారం. కడప జిల్లాలో అత్యధికంగా 60.57 శాతం ఓట్లు పోలయ్యాయి. అత్యల్పంగా ASR మన్యం జిల్లాలో 48.87 శాతం ఓట్లు పోలయ్యాయి. అక్కడక్కడా స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే జరుగుతున్నట్లు ఎన్నికల కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి
జిల్లాల వారీగా నమోదైన పోలింగ్
ASR మన్యం: 48.87
అనకాపల్లి: 53.45
అనంతపురం: 54.25
అన్నమయ్య: 54.44
బాపట్ల: 59.49
చిత్తూరు: 61.94
కోనసీమ: 59.73
తూర్పు గోదావరి: 52.32
ఏలూరు: 57.11
గుంటూరు: 52.24
కాకినాడ: 52.69
కృష్ణా: 59.39
కర్నూలు: 52.26
నంద్యాల: 59.30
ఎన్‌టీఆర్: 55.71
పల్నాడు: 56.48
పార్వతిపురం: 51.75
ప్రకాశం: 59.96
PSMR నెల్లూరు: 58.14
శ్రీసత్యసాయి: 57.56
శ్రీకాకుళం: 54.87
తిరుపతి: 54.42
విశాఖపట్నం: 46.01
విజయనగరం: 54.31
పశ్చిమ గోదావరి: 54.60
కడప: 60.57