Breaking News

ఎంటర్ టైన్మెంట్

Get latest entertainment news, తెలుగు సినిమా న్యూస్, Telugu Cinema News,Telugu movie news, Latest Movie,celebrity news updates and celebrity gossips, tollywood news, Cinema News,Television news, regional cinema news, movie reviews, Tollywood Latest News Updates,movie releases, tollywood movie releases, tollywood box office collection, Entertainment from tollywood, exclusive interviews with tollywood celebrities,

 Netflix Owns Pushpa 2 digital rights: పుష్పా 2 డిజిటల్ రైట్స్ కొన్న నెట్ ఫ్లిక్స్.

Pushpa 2 digital rights bought by Netflix.

Netflix Owns Pushpa 2 digital rights: పుష్పా 2 డిజిటల్ రైట్స్ కొన్న నెట్ ఫ్లిక్స్. 2021లో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప అల్లు అర్జున్ కెరీర్ లోనే గుర్తుంచుకొదగ్గ సినిమాగా నిలిచింది. ఈ సినిమా తో అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు కూడా గెలుచుకున్నాడు. పుష్ప సినిమా బాక్స్ ఆఫీసులో ఘనవిజయాన్ని సాదించింది. ఈ సినిమాతో అల్లుఅర్జున్ పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు …

Read More »

Animal Box Office Prediction: యానిమల్‌ బాక్స్ ఆఫీస్ ప్రెడిక్షన్ ఏంటంటే..

Animal Box Office Prediction

Animal Box Office Prediction : యానిమల్‌ బాక్స్ ఆఫీస్ ప్రెడిక్షన్ ఏంటంటే.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రాబోతున్న హిందీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది. ఈ సినిమాలో రన్బీర్ కపూర్, రష్మిక మందన్న జోడీగా నటిస్తున్నారు. అనీల్ కపూర్, బాబీ డియోల్,తృప్తి డిమ్రి ప్రధాన పాత్రదారులుగా నటిస్తున్నారు. 2023 డిసెంబర్ 1న విడుదల అవనున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉన్నారు. CBFC యానిమల్ కు …

Read More »

Kantara First-Look Teaser Released: కాంతారా పోస్టర్ విడుదల.

Kantara first-look teaser Released

first-look teaser and poster launched:కాంతారా పోస్టర్ విడుదల కాంతర ; చాప్టర్ 1 రిశబ్ శెట్టి దర్శకత్వంలో రాబోతున్న కన్నడ భాషా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. 2022 కాంతర సినిమాకి సిక్వల్ ఈ కాంతర. రిశబ్ శెట్టి దర్శకత్వం వహించి నటించిన సినిమా కాంతర, ఇపుడు ఆ సినిమాకి సిక్వల్ అంటే అంచనాలు పెద్ద ఎత్తునే ఉన్నాయి. విజయ్ కిరాగందూర్, హోంబలే ఫిల్మ్స్ ఆద్వర్యంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. …

Read More »

Allu Arjun won the Oscar full struggle story:తన కష్టాన్ని చూస్తూ.. పైకి వచ్చాను అంటున్న అల్లు అర్జున్.

Allu Arjun won the Oscar full struggle story

అల్లు అర్జున్, పేరుకి ఇండస్ట్రీలో బడా నిర్మాత కొడుకే కానీ తన కష్టంతో పైకొచ్చిన టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఇండస్ట్రీలో స్టార్ హోదా అనుభవిస్తున్న ఆర్టిస్టులు ఎలా ఎదిగారు అనే విషయాన్ని బాగా దగ్గర నుండి చుసిన వ్యక్తి అల్లు అర్జున్. అయితే అలా శ్రమను, టాలెంట్ ను నమ్ముకుని పైకొచ్చిన వాళ్లలో తన బావ మెగా స్టార్ చిరంజీవి కూడా ఒకరు, కాబట్టి ఎప్పుడైతే అల్లు అర్జున్ తనకి ఆర్టిస్ట్ …

Read More »

Akhil Akkineni : అక్కినేని అఖిల్ సినిమా ఏ బ్యానర్ లో అంటే..అఖిల్ సినిమాకి పెడుతున్న బడ్జెట్ ఎంతంటే..

What is Akkineni Akhil's film under which banner? What is Akhil's budget for the film?

Akhil Akkineni : అక్కినేని అఖిల్ సినిమా ఏ బ్యానర్ లో అంటే..అఖిల్ సినిమాకి పెడుతున్న బడ్జెట్ ఎంతంటే.. అక్కినేని నాగార్జున నటవారసుల టైం అస్సలు బాలేదని చెప్పాలి, ఒక పక్క నాగచైతన్యకి ఈ మధ్య హిట్లు పడట్లేదనే బాధ ఒకటైతే, మరో పక్క అసలు అక్కినేని అఖిల్ కి ఇంతవరకు సరైన హిట్టే పడలేదు అనే బెంగ ఒక పక్క. వీరిద్దరి మాట అటుంచితే అసలు నాగార్జున కూడా …

Read More »

Jr NTR : తారక్ బాలీవుడ్ ఎంట్రీ..పాన్ ఇండియా సినిమా కోసం తారక్ జాగ్రత్తలు.

Tarak's Bollywood entry..Tarak's precautions for Pan India movie.

Jr NTR : తారక్ బాలీవుడ్ ఎంట్రీ..హీరోయిన్ ఎవరంటే..పాన్ ఇండియా సినిమా కోసం తారక్ జాగ్రత్తలు.. యంగ్ టైగర్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే jr ఎన్టీఆర్, ట్రిపుల్ ఆర్ సినిమా తరువాత తన తదుపరి సినిమా ఖచ్చితంగా హిట్టు కొట్టి తీరాలని పట్టుదలతో ఉన్నాడు. ఎందుకంటే రాజమౌళి తో సినిమా తరువాత ఖచ్చితంగా ఫ్లాప్ పడుతోంది అనే వదంతి చెరిపేయాలని భావిస్తున్నాడట. అది ఉత్త మాటైతే కాదు, ఒకప్పుడు …

Read More »

Hero Prabhas: ప్రభాస్ అప్పటి వరకు బయటికి రాడు..షూటింగులు స్టార్ట్ అయ్యే డేట్ ఎప్పుడంటే.

Prabhas will not come out till then..when is the date of shooting start.

Hero Prabhas: ప్రభాస్ అప్పటి వరకు బయటికి రాడు..షూటింగులు స్టార్ట్ అయ్యే డేట్ ఎప్పుడంటే. రెబల్ స్టార్ ప్రభాస్ ను ఎప్పుడెప్పుడు చూడాలా అని ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. డార్లింగ్ తన మోకాలికి యూరప్ వెళ్లి సర్జరీ చేయించుకుని అక్కడే ఒక నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకుని వచ్చాడు. హైదరాబాద్ వచ్చాక కూడా ప్రభాస్ బయటకే రాలేదు. దీంతో అభిమానులు ప్రభాస్ ను చూడకుండా ఉండలేకపోతున్నారు. …

Read More »

Trisha Krishnan : రేటు పెంచిన త్రిష..రెమ్యునరేషన్ విని షాకైన నిర్మాతలు.

Trisha who has increased the rate.. Producers are shocked to hear the remuneration.

Trisha Krishnan : రేటు పెంచిన త్రిష..రెమ్యునరేషన్ విని షాకైన తెలుగు నిర్మాత. వయసు మీద పడుతున్న కొద్దీ అందం పెరిగిపోతోంది అని పొగిడినందుకో, లేదంటే అసలే లేటు వయసులోకి వచ్చేశాం కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుందో ఏమోకానీ చెన్నై ముగ్గుగుమ్మ త్రిష తెలుగు నిర్మాతలకు షాక్ ఇచ్చిందట. తెలుగులో ఓ స్టార్ హీరో సినిమా కోసం, ఒక బడా నిర్మాత త్రిష డేట్స్ కావాలని చెన్నై వెళ్ళాడట. …

Read More »

Ravi Teja: క్రేజీ ప్రాజెక్టు తో రానున్న రవితేజ..ప్రీరిలీజ్ ప్లాన్ చేస్తున్న ఇళయదళపతి.

Ravi Teja is coming with a crazy project..Ilayadalapathi is planning a pre-release.

Ravi Teja : క్రేజీ ప్రాజెక్టు తో రానున్న రవితేజ..రీరిలీర్జ్ ప్లాన్ చేస్తున్న ఇళయదళపతి. రవితేజాను మాస్ మహా రాజా అని ఊరికే అనలేదు. అతని సినిమా హిట్టయితే అది ఏ రేంజ్ లో ఉంటుంది అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాస్ ఆడియన్స్ ను తనదైన నటనతో ఆకట్టుకున్న రవితేజ ముఖ్యంగా బి, సి సెంటర్లలో యమా క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే అతనికి ఏ క్లాస్ లో కూడా మంచి …

Read More »

Game Changer Director Shankar :గేమ్ చేంజర్ పై అప్ డేట్స్ గురించి చెర్రీ ఫాన్స్ రచ్చ..

Cherry fans are uproarious about the updates on the game changer..

Game Changer Director Shankar: దర్శకుడు శంకర్ పై రాంచరణ్ ఫాన్స్ గరం..గేమ్ చేంజర్ పై అప్ డేట్స్ గురించి చెర్రీ ఫాన్స్ రచ్చ.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రస్తుతం ఈ హీరో మాంచి జోరు మీదున్నాడు. చిరంజీవి నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ ఎంట్రీ పాస్ ఓన్లీ ఫస్ట్ మూవీ వరకే అని అర్ధం చేసుకున్నాడు. కాబట్టి ఒక్కో సినిమాతో తనను తాను మలచుకుంటూ వచ్చాడు. …

Read More »