Breaking News

నేషనల్

Get National News on 6tvnews.com, నేషనల్, National updates, National News, crime, politics, lifestyle, sports

7.5Cr Rich Beggar in Mumbai: ఈ బిచ్చగాడు ఎంత రిచ్చో తెలుసా..ఇతని ఆస్తులు తెలిస్తే నోరెళ్లబెడతారు.

Do you know how rich this beggar is

ఈ బిచ్చగాడు ఎంత రిచ్చో తెలుసా.. ముంబై లో ఇతని ఆస్తులు తెలిస్తే నోరెళ్లబెడతారు..అతని పిల్లలు ఏంచేస్తారంటే. చక్రవర్తికి వీధి బిచ్చగత్తె కి బంధు వవుతానని అంది మని మని, ఏంటి మని సినిమా లోని పాట గురించి చేబుతున్నాను అనుకుంటున్నారా, మరేం లేదండీ డబ్బు అందరికి అవసరమైన వస్తువు, ఎక్స్ పైరీ లేని వస్తువు, ఈ డబ్బు ఎవరినైనా ఓవర్ నైట్ లో రోడ్డున పడేయగలడు, అదే ఓవర్ …

Read More »

Why South India is developed than North?: దక్షిణ భారత దేశ అభివృద్ధి కి కారణాలు..ఉత్తర భారతదేశం ఎందుకు వెనుకబడింది?

Why south india is developed Than north

Why South India is developed than North? : దక్షిణ భారత దేశ అభివృద్ధి కి కారణాలు ఏంటి..ఉత్తర భారతదేశం ఎందుకు వెనుకబడింది..దక్షిణాదికి ఉన్న ప్రధాన బలాలు ఏంటి.. భారతదేశం భిన్న మతాలకు భిన్న సంస్కృతులకు నెలవు, భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం అనే పదానికి నిలువెత్తు అర్ధం. అనేక మతాలు కులాలకు చెందిన వారు మన భారతదేశంలో ఉంటున్నారు. అయినప్పటికీ ఐక్యతతోనే మెలుగుతున్నారు. భారతీయులుగానే జీవిస్తున్నారు. ఈ …

Read More »

2024 upcoming projects: భారత దేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టులు..కేంద్ర ప్రభుత్వం వీటిని అందుకే చేపట్టిందా.

Add a heading 2023 11 27T113858.356 2024 upcoming projects: భారత దేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టులు..కేంద్ర ప్రభుత్వం వీటిని అందుకే చేపట్టిందా.

2024 up coming projects: భారత దేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టులు..ఇవి పూర్తయితే ఇన్ని లాభాల..కేంద్ర ప్రభుత్వం వీటిని అందుకే చేపట్టిందా. భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏ ఏడాదికాయేడాది కొత్త ప్రాజెక్టులను చేపడుతూ వచ్చింది. దానిని ఇప్పటికి కొనసాగిస్తూనే ఉంది. ఆలా చేయడం వల్లనే ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా అనేక పెద్ద పెద్ద రహదారులు, అనేక ప్రాంతాలను కలుపుతూ పెద్ద పెద్ద వంతెనలు, సెమి …

Read More »

Why Earthquakes Occur in North States: భూకంపాలు ఉత్తరాదిలోనే ఎందుకు ఎక్కువ.

Why are there more earthquakes in the north? Is there a threat to Delhi due to earthquakes

Why earthquakes are more in the north: భూకంపాలు ఉత్తరాదిలోనే ఎందుకు ఎక్కువ..భూకంపాలపై ఎలా అవగాహనా కల్పించాలి..భూకంపాల వల్ల ముప్పు ఉన్నట్టేనా. భూకంపం, ఈ మాట వింటేనే మనకు వణుకు వస్తుంది, సంవత్సరంలో ఎప్పుడైనా ఒక్కసారి మాత్రమే దక్షిణాదిలో భూకంపాలు వస్తూ ఉంటాయి. అయితే అవి చాలా చిన్న చిన్న భూకంపాలు. కేవలం కొన్ని సెకన్ల పాటు మాత్రమే ఆ భూకంపం ఉంటుంది. కానీ ఈలోపే మనకు పైప్రాణాలు …

Read More »

IRCTC South India Tour: సౌత్ ఇండియా టూర్.

South India Tour.

IRCTC South India Tour: సౌత్ ఇండియా టూర్. తమిళనాడు, కేరళలోని ప్రసిద్ధ దేవాలయాలను చూడాలనుకునే తెలంగాణ పర్యాటకులకు శుభవార్త. ఇండియన్ రైల్వే టూరిజం మరియు క్యాటరింగ్ కంపెనీ (IRCTC టూరిజం) కన్యాకుమారి, రామేశ్వరం, మధురై, తిరుచిరాపల్లి, తిరువనంతపురం, పద్మనాభస్వామి దేవాలయం మొదలైన వాటిని సందర్శించాలనుకునే పర్యాటకుల కోసం కొత్త ప్యాకేజీలను ప్రారంభించింది. మేము “సౌత్ ఇండియా టెంపుల్ రన్” అనే టూర్ ప్యాకేజీని అందిస్తాము, అయితే ఈ పర్యటన …

Read More »

Air pollution in Delhi: ఢిల్లీ లో వాయు కాలుష్యం..కృత్రిమ వర్షం ఏ మేరకు ఉపయోగపడుతుంది.

Air pollution in Delhi..How useful is artificial rain?

ఢిల్లీ లో వాయు కాలుష్యం..కృత్రిమ వర్షం ఏ మేరకు ఉపయోగపడుతుంది. ఢిల్లీ మహానగరం, ఇది ఒక రాష్ట్రమే కాదు, మనదేశానికి రాజధాని కూడా. అన్ని రకాల వసతులు సౌకర్యాలు ఉండే ఢిల్లీ లో కాలుష్యం కూడా ఎక్కువే. ఢిల్లీ లోని కాలుష్యాన్ని నివారించడానికి కాలుష్య నియంత్రణా మండలి తోపాటు, ప్రభుత్వాలు కూడా అనేక రకాల చర్యలు చేపడుతూ ఉంటాయి. ఢిల్లీ లోని వాతావరణ కాలుష్యానికి ప్రధాన కారణాలు వాహనాల నుండి …

Read More »

Indian 5 Trillion dollar economy : భారత దేశ ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ సమీప భవిష్యత్తులో 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. అది అంత తేలికైన విషయమా?

Indian 5 Trillion dollar economy : భారత దేశ ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ సమీప భవిష్యత్తులో 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. అది అంత తేలికైన విషయమా?

Indian 5 Trillion dollar Economy : భారత దేశ ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ సమీప భవిష్యత్తులో 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. అది అంత తేలికైన విషయమా? భారత దేశ ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ సమీప భవిష్యత్తులో 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ఏంటి ఆశా మాషీగా ఉందా ? అది అంత తేలికైన విషయమా ? అని ఎవరికైనా అడగలనిపిస్తుంది ఈ స్టేట్మెంట్ చుస్తే, కానీ ప్రస్తుతం …

Read More »

Chhattisgarh and Madhya Pradesh Election 2023: నేడు ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్.

Chhattisgarh and Madhya Pradesh assembly elections today.

Chhattisgarh and Madhya Pradesh assembly elections today: నేడు ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్. దేశం మరో హై ఓల్టేజ్ ఘట్టానికి సిద్ధమవుతోంది. మధ్యప్రదేశ్‌ తో పాటు ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ-కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్న నేపథ్యంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈరోజు …

Read More »

Congress MLA contestant dies: ఎన్నికల ప్రచారంలోకాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మృతి.

Congress MLA candidate dies during election campaign.

Congress MLA dies during election campaign: ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మృతి. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో వేగం పెరిగింది. తాజాగా ఈ నెల 12వ తేదీన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అతడిని పరీక్షించిన వైద్యులు కూనర్ కిడ్నీ ఇన్ఫెక్షన్ సోకినట్లు గుర్తించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. …

Read More »

Fire in Delhi-Darbhanga Express: ఢిల్లీ-దర్భంగా ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం..

Fire in Delhi-Darbhanga Express: ఢిల్లీ-దర్భంగా ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం..

ఢిల్లీ-దర్భంగా ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం. ఉత్తరప్రదేశ్లోని ఇటావాలో న్యూఢిల్లీ-దర్భంగా మధ్య నడిచే సూపర్ఫాస్ట్ రైలులో మంటలు చెలరేగాయి. చాలా బండ్లలో భారీ మంటలు చెలరేగాయి. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ముందుగా నిద్రిస్తున్న బస్సులో నుంచి పొగలు రావడం గమనించిన స్టేషన్మాస్టర్ అలారం ఎత్తడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన వార్త విన్న పలువురు …

Read More »