ఎలాన్ మస్క్ కి సంబందించిన టెస్లా ఎలెక్ట్రిక్ కార్స్ కంపెనీ ఇండియా లో అడుగుపెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో మన అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు అందరి ద్రిష్టి ఓ ప్రఖ్యాత ఫోన్ తయారి సంస్ద నధింగ్ ఫోన్ సంస్ద కి C.E.O. అయిన కార్ల్ పీ ఇతను ఒక మంచి సలహా ఇచ్చాడు ఎలాన్ మస్క్ కి. ఇండియా లో ఫ్యాక్టరీ పెట్టాలంటే ఎం చెయ్యాలో ఒక ఫన్నీ మెస్సేజ్ ద్వార సూచించాడు.
Mr.ఎలాన్ మస్క్ ఇండియా లో టెస్లా ఫ్యాక్టరీ పెట్టాలంటే ముందుగా ‘X ‘ లో తన యూజర్ నేమ్ ని ” ఎలాన్ భాయ్ ” గా మార్చుకోవాలని కార్ల్ పీ చమత్కరించాడు. తన అకౌంట్ ను కూడా “X ‘ లో తన యూజర్ నేమ్ ని ” కార్ల్ భాయ్ ” గా మార్చుకున్నాడు. ఎలాన్ మస్క్ మీ యూజర్ అకౌంట్ లో నేమ్ ని ఎలాన్ భాయ్ గా మాచుకుంటే ఇండియా లో తొందర గా ఫాక్టరీ తెరవచ్చు అంటూ ఎలాన్ మస్క్ ను టాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేసారు.
సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. 6.7 లక్షల వీవ్స్, వందల కొద్దీ కామెంట్లు వచ్చాయి. ఈ ట్వీట్‌కు యూజర్లు సైతం అంతే ఫన్నీగా స్పందించారు. “మీరు భాయ్, అతను (మస్క్) మామూ అవుతాడు” అని ఓ యూజర్ వ్యాఖ్యానించారు. “ప్రాంతాన్ని బట్టి పేరు ఆధారపడి ఉంటుంది.
గుజరాత్ అయితే ఎలాన్ భాయ్, మహారాష్ట్ర అయితే ఎలాన్ భావ్, తెలంగాణ అయితే ఎలాన్ గారు, హర్యానా అయితే ఎలోన్ టౌ, పంజాబ్ అయితే ఎలాన్ పాజీ, తమిళనాడు అయితే ఎలాన్ అన్నా, అలాగే పశ్చిమ బెంగాల్ అయితే ఎలాన్ దాదా” అని మరొక యూజర్ పేర్కొన్నారు. “ఎలాన్ దాదా బాగా సరిపోతుంది!” ఇంకొక యూజర్ చమత్కరించారు. ఇంకా రకరకాల పేర్లను యూజర్లు సూచించారు.
ఇప్పుడు ట్వీట్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది. ఇప్పరి వరకు 6.7 లక్షల వ్యూస్ వచ్చాయి. అంతే కాదు ఈ ట్వీట్ కు యూజర్లు సైతం ఫన్నీ గా స్పందిస్తున్నారు. మీరు భాయ్ అయితే అతను మాము అవుతాడు అంటూ ట్వీట్ చేస్తున్నారు. ఓ యూజర్ అయితే ప్రాంతాన్ని బట్టి కూడా పిలుపు మారుతూ ఉంటుందని ట్వీట్ చేసాడు.
ఒక్కక్క రాష్ట్రం లో ఒక్కక్క పిలవాలని గుజరాత్ అయితే ” ఎలాన్ భాయ్ ” అని మహారాష్ట్ర అయితే ” ఎలాన్ భావ్ ” అని తెలంగాణ అయితే ” ఎలాన్ గారు ” అని హర్యానా అయితే ” ఎలాన్ టౌ ” అని పంజాబ్ అయితే ” ఎలాన్ పాజీ ” అని తమిళ నాడు అయితే ” ఎలాన్ అన్న ” అని ఇక బెంగాల్ విషయానికి అవస్తే ” ఎలాన్ దాదా ” అని ఒక యూజర్ ట్వీట్ చేసాడు. ఇంకో యూజర్ అయితే మీకు ” ఎలాన్ దాదా ” బాగా స్యూట్ అవుతుందని ఫన్నీ ట్వీట్ చేసాడు. ఇంకా చాల మంది రక రకాలు గా పేర్లను ఎలాన్ మస్క్ కి సూచిస్తూ ట్వీట్ చేస్తున్నారు.