దంగల్ సినిమాలో నటించిన అమీర్ ఖాన్ కూతురు మృతి – దాని వల్లేనా

2a04bac6 0664 422f 9a1c a0725df872e4 దంగల్ సినిమాలో నటించిన అమీర్ ఖాన్ కూతురు మృతి - దాని వల్లేనా

ప్రఖ్యాత బాలివుడ్ నటుడు నటించిన దంగల్ సినిమా గుర్తు ఉందా ! అది ఎంత ఘన విజయం సాధించిందో మనకి అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ మూవీ లో ఇద్దరు ఆడపిల్లలు అమీర్ ఖాన్ కూతుర్లు గా నటించారేనే విషయం కూడా మనకి తెలుసు.

ఈ సినిమా ద్వార ఈ ఇద్దరికి ఎంతో మంచి పేరు కుడా వచ్చింది. అయితే భాధ కలిగించే విషయం ఏంటంటే కూతుర్లు గా నటించిన వారిలో ఒకరైన బబితా కుమారి హతాన్మరణం సిని వర్గాలను శోకం లో పడేసింది. ఈ బాలనటి రండో కూతురు గా బబిత కుమారి ఫోగాట్ కారెక్టర్ లో అద్భుతం గా నటించింది. అయితే ఎన్ని సినిమా అవకాశాలు వచ్చిన తనకి చదువే ముఖ్యం అని వచ్చిన సినిమా అవకాశాలు వదులుకుంది. ఇటీవల ఒక యాక్సిడెంట్ లో తీవ్రం గా గాయపడింది.

కాలు కూడా విరిగింది.అయితే ఆమెకు ట్రీట్మెంట్ లో బాగంగా కొన్ని మందులు ఇచ్చామని అవి ఆ అమ్మాయికి వికటించాయని వెంటనే ఎయిమ్స్ తరలించగా ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయింది అని హాస్పిటల్ వర్గాలు తెలియచేశాయి. అయితే దీని పై సమగ్ర విచారణ జరిపి అప్పుడు మీడియా కు వివరాలు అందిస్తామని హాస్పిటల్ వర్గాలు ప్రకటించాయి.

ఏదైతేనే 19 ప్రాయం లో ఇంత మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాల్సిన అమ్మాయి ఇలా చనిపోవడం చాల భాధాకరమైన విషయం అని బాలీవుడ్ సిని ఇండస్ట్రీ ఒక ప్రకటన లో సంతాపం తెలియచేసింది.

Leave a Comment