దేశం అత్యంత విలువైన విద్యాలయాలు ప్రకటించిన ప్రధాని మోడీ.

95194264 దేశం అత్యంత విలువైన విద్యాలయాలు ప్రకటించిన ప్రధాని మోడీ.

నేడు భారత ప్రధాని మోడీ పలు అభివ్తుద్ది పనులను లాంచనం గా ప్రారంభించారు. ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ విభజన హామీల్లో బాగం గా కేంద్ర ప్రతిష్టాత్మిక విద్యా సంస్ధలులో ఒకటి అయిన I.I.M. విశాఖ క్యాంపస్ ను వర్చువల్ గా ప్రారంభించారు మన ప్రధాని మోడీ. అంతే కాకుండా తిరుపతి ఒక I.I.T. ని కర్నూల్ లో ఒక I.I.T.ని, హైదరాబాద్ కి ఓకే I.I.T. ని వర్చువల్ గా ప్రారంభించి జాతికి అందించారు. 2016 నుండి ఆంద్ర యూనివెర్సిటి లో తాత్కాలికం గా క్యాంపస్ ను నిర్వహిస్తుండగా ఆనందపురం మండల్ గంబీరం వద్ద మొదటి సొంత భవనాలు పూర్తి చేసారు.

విశాఖపట్నం కు మణిహారం గ నిలిచే I.I.M.కు శాశ్వత నిర్మాణాలను రెండు స్టేజ్ లలో చేపట్టడం జరిగింది. ఫస్ట్ స్టేజ్ లో ఫ్యాకల్టి బ్లాక్ తో పాటు అడ్మిన్ భవనాలను అలాగే విద్యార్దులకు హాస్టల్ నిర్మాణాలను పూర్తి చెయ్యడం జరిగింది. అడ్వాన్సెడ్ టెక్నాలజీ ఉపయోగించి క్లాస్ రూమ్స్ నిర్మించారు. అలాగే క్యాంపస్ ఆవరణలో 7,200 వృక్షాలు, ఫల,పూల మొక్కలని నాతాలని నిర్ణయించారు. 15 వందల కిలోవాట్ల పవర్ ఉన్న ఒక విద్యుత్ ప్లాంటు ని కూడా అందుబాటులో కి తీసుకు వస్తామని ప్రకటించారు. దీని వల్ల సంవత్సరానికి 22.59 లక్షల యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుందని చెప్పారు.

తిరుపతి లోని I.I.T. మరియు I.I.S.E.R. శాశ్వత భవనాలను కూడా ప్రదాని మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. అంతే కాకుండా ఏర్పేడు గ్రామానికి సమీపం లో రెండు క్యాంపస్లను ఏర్పాటు చెయ్యడం జరిగింది.ఈ కార్యక్రమం లో తిరుపతి I.I.T.డైరెక్టర్ ప్రొఫెసర్ K.N.సత్యనారాయణ, I.I.S.E.R. డైరెక్టర్ శంతను భట్టాచార్య పాల్గొనడం జరిగింది.

ప్రధాని మోడీ వర్చువల్ మోడ్ లో కాంప్లెక్స్ ను ప్రారంభించడం జరిగింది. అకడమిక్ కాంప్లెక్స్ లో 52 లాబ్ లు, 104 ఫ్యాకల్టి ఆఫీసులు, 27 లెక్చర్ హాల్స్ ఏర్పాటు చేసారు. క్యాంపస్ లో దాదాపు 1,450 మంది స్టూడెంట్స్ కి హాస్టల్ ఫెసిలిటీ ఉంది. 1,400 కంటే ఎక్కువ మంది విద్యార్దులు ప్రస్తుతానికి వివిధ ప్రోగ్రామ్ లలో నమోదు చేసుకోవడం జరిగింది అని I.I.T జమ్మూ డైరెక్టర్ చెప్పారు.

modi1 1708335534 దేశం అత్యంత విలువైన విద్యాలయాలు ప్రకటించిన ప్రధాని మోడీ.

ప్రధాని మోడీ జమ్మూ లోని మౌలానా ఆజాద్ స్టేడియం వద్దకు వచ్చిన తర్వాత 32,000 కోట్ల నిధులతో విలువైన పలు బహుళ అభివృద్ధి పనులకు శంకుస్దాపన చెయ్యడం జారిగింది. ప్రధాని మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.హామీ ప్రకారం పలు కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. కొన్ని సంవత్సరాలు గా ఇక్కడ అభివృద్ధి అనేది జరగలేదని, నాయకులు కుడా ఎవరు పట్టించుకోలేదని అందువల్లే ఈ ప్రాంతం వెనకపడి పోయిందని విమర్శించారు. మా ప్రభుత్వం వస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తామని చెప్పినట్లు గానే ఇప్పుడు జమ్మూ కాష్మిర్ కి I.I.T. ని అలాగే I.I.M.ను నెలకొల్పుతున్నామని ముందు ముందు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.


ప్రధాని మోడీ ఇంకా పలు విద్యాలయాలకు నెలకొల్పేందుకు సంకల్పించారు అందులో బాగం గా కేంద్రీయ విద్యాలయాలు 13, నవోదయ విద్యాలయాలు 20 కోసం కొత్త భవనాలను ప్రారంభించబోతున్నాం అని చెప్పారు. ఇంకా దేశవ్యాప్తం గా 5 కొత్త కేంద్రీయ విద్యాలయాల క్యాంపస్లు, ఒక నవోదయ క్యాంపస్ ను అంతే కాకుండా నవోదయ విద్యాలయాల కోసం 5 మల్టి పర్పస్ హాల్స్ కు మోడీ సంకుస్దాపన చేస్తారని ప్రధాని కార్యాలయం తెలిపింది. ఇప్పటికే కొత్త నిర్మించిన KV లు, NV భావనాలు విద్యార్ధుల అవసరాల తీర్చడం కోసం అవి ముఖ్య పాత్ర వహిస్తాయని PMO కార్యాలయం ఒక ప్రకటన లో తెలిపారు.

ప్రఖ్యాత విద్యాలయాలను అనగా IIT భిలాయ్,IIT తిరుపతి,IIT జమ్మూ, IIITDM కర్నూల్ లలో శాశ్వత కాంపస్ లు ఉన్నాయి. I.I.S. – ఆధునాతన సాంకేతికల పై మార్గ దర్శక నైపుణ్య శిక్షణా సంస్ద కాన్పూర్ లో ఉంది. కేంద్ర సంస్కృత విశ్వ విద్యాలయం కు చెందిన రెండు కంపాస్ లను – దేవప్రయాగ్ (ఉత్తరాఖండ్) లో, అగర్తల ( త్రిపుర ) లో ఉన్నాయి. మన ప్రధాని మోడీ జాతికి అంకితం చేసే ఈ విద్యా ప్రాజెక్ట్ ల విలువ దాదాపు 13,375 కోట్లు ఖర్చు చేయనున్నారు.

Leave a Comment