బాబా వంగ జోస్యం నిజమేనా – 2024 అలా జరుగుతుందా ?

baba vanga 01 1024x576 1 బాబా వంగ జోస్యం నిజమేనా - 2024 అలా జరుగుతుందా ?

ఇప్పటి వాళ్లకు బాబా వంగ అనే మనిషి గురించి చాల మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈవిడ బల్గేరియా దేశానికి చెందిన గోప్ప ఆధ్యాత్మిక వేత్త. ఈవిడ భవిష్యత్ లో ఎలాంటి సంఘటనలు జరుగుతాయి అని చెప్పిందో అన్ని ఆవిడ చెప్పినట్లు గా జరుగుతున్నాయి.

ఉదాహరణ గా చెప్పాలంటే 9 /11 ఉగ్ర దాడులు, బ్రిటిష్ రాజ వంశాని కి చెందినా డయానా మరణం ఇలాంటి వి జరుగుతాయని ఆవిడ ముందే చెప్పారు ఇటీవల ఆవిడ చెప్పినట్లు కొన్ని దేశాలు తీవ్ర ఆర్ధిక సంక్షోబం లో ఇరుక్కుపోతాయని జోస్యం చెప్పారు.అయితే ఇప్పుడు ఆవిడ చెప్పినట్లే జపాన్, యూకే దేశాలు తీవ్ర ఆర్ధిక సంక్షోబం లో పడిపోయాయని ఆర్ధిక రంగ నిపుణులు చెప్తున్నారు.

అంతే కాకుండా సాద్యం కాదు అనుకున్న కాన్సెర్ కి వాక్సిన్ కనిపెడతారని ఆమె చెప్పినట్లు రష్యా ఈ వాక్సిన్ కనుగొనడం చూస్తే ఆవిడ చెప్పినట్లే జరుగుతోందని నమ్మాల్సి వస్తోంది కదా !

బాబా వంగ చెప్పిన యదార్ధ సంఘటలు :

  1. యూరప్ దాడులు జరగవచ్చు అని ముందే చెప్పినట్లు ఇజ్రాయిల్ – పాలస్తీనా , రష్యా – ఉక్రెయిన్ ల మధ్య ఇప్పటికి యుధం నడుస్తోంది.
  2. వచ్చే సంవత్సరం లో ఒక పెద్ద దేశం జీవ రసాయన పరీక్షలు లేదా దాడులు చేసే అవకాశం ఉంది – రష్యా యుక్రెన్ మీద రసాయన దాడులు చేసింది.
  3. ఈ సంవత్సరం లో వాతావరణ సమస్యలు చాల భాయకరంగా ఉండవచ్చు. పెద్ద ఎత్తున ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడతాయి.
  4. సైబర్ దాడులు పెరిగిపోతాయి. జాతీయ భద్రత కు ముప్పు ఏర్పడవచ్చు.
  5. రష్యా అద్యక్షుడు పై తమ సొంత దేశ పౌరుడు హత్యాయత్నానికి ప్రయతించవచ్చు.
  6. క్వాటం కంప్యూటింగ్ లో అంచనాల కు మించి పురోగతి జరుగుతుంది.

Leave a Comment