రామ్ చరణ్ గేమ్ చేంజర్ వచ్చేస్తున్నాడు – రెడీ గ ఉండండి

rc 15 game changer ram charan1679888389595 రామ్ చరణ్ గేమ్ చేంజర్ వచ్చేస్తున్నాడు - రెడీ గ ఉండండి

వచ్చే సంవత్సరంలో సంక్రాంతి పండగ కోసం నిర్మాతలు ఇప్పటినుండే ప్లాన్ చేస్తున్నారు. ఆ లిస్టు లో చిరంజీవి నటిస్తున్న “విశ్వంభర”, దీనికి దిల్ రాజు నిర్మాత గ వ్యవహరిస్తున్నారు. లిస్టు రెండో మూవీ ప్రభాస్ నటిస్తున్న “రాజా సాబ్” ఈ రెండు సంక్రాంతి రేసులో ఉన్నాయనే చెప్పవచ్చు.

ఇక షూటింగ్ చివర దశలో ఉన్న Jr.N.T.R. నటిస్తున్న ” దేవర ” రామ్ చరణ్ నటిస్తున్న ” గేమ్ చేంజర్ ” లు సినిమాల అప్ డేట్ లేకపోవడం వల్ల పలు విమర్శలు వస్తున్న తరుణం లో దేవర మూవీ విడుదల తేది చివరకు అనౌన్సు చేసారు మూవీ నిర్మాతలు.

ఇక గేమ్ చేంజర్ మూవీ కూడా దసరా పండుగల రెండు వారాల ముందు విడుదల చెయ్యడానికి అవకాశం ఉన్నట్లు చిత్ర యూనిట్ చెప్పింది. దీంతో పాటు తమిళం మూవీ లు తెలుగు లో డబ్ చేసి విడుదల చెయ్యడానికి తమిళ నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు అందులో బాగం గా సూర్య నటించిన ” కంగువ ” మూవీ భారి బడ్జెట్ తో ఏకంగా 10 భాషలలో తీస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

సో అందరి కన్నా ముందు గా రామ్ చరణ్ నటించిన ” గేమ్ చేంజర్ ” ముందు గా విడుదల అవ్వడం మాత్రం రామ్ చరణ్ అభిమానులకు పండగ ముందుగా వచ్చి నట్లే అని చెప్పవచ్చు.

Leave a Comment