అతను కాంగ్రేస్ పార్టీ లో ఒక కీలక నేత. అతను గురుంచి కూడా పరిచయం అక్కర్లేదు, అయితే ఒక ఇటీవల ఒక స్టార్ హిరోయిన్ ఇంటర్వ్యూ లో అవకాశం వస్తే అతన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్న చెప్పింది. ఇతకు ఆ హోరోయిన్ ఎవరు అనుకుంటున్నారా ప్రఖ్యాత కపూర్ ఫ్యామిలీ కి చెందిన అలనాటి హీరొయిన్ కరిష్మా కపూర్.
అయితే ఇప్పటి విషయం కాదు లెండి, ఒక ప్రముఖ జర్నలిస్ట్ రషీద్ కిద్వాయ్ 2002 లో తాను రాసిన ఇండియన్ పాలిటిక్స్ అనే పుస్తకం లో రాహుల్ గాంధీ కి సంబందించి కొన్ని ముఖ్యమైన విషయాలు ప్రస్తావించాడు. అందులో కపూర్ ఫ్యామిలీ కి సంబందించిన రణధీర్ కపూర్ కూతురు అయిన కరిష్మా కపూర్ రాహుల్ గాంధి ని వివాహం చేసుకుందాం అనుకున్నట్లు అందులో ఉంది.
కరిష్మా కపూర్ నటించిన ఏ మూవీ అయిన మొదటి రోజు మొదటి టిక్కెట్ కొనుక్కొని చూడాలని అనుకునేవాడు అందులో రాసారు. అదే సమయం లో ఒక టీవీ ప్రోగ్రాం లో మీకు ఎవరితో డేట్ కి వెళ్ళాలి అనుకుంటున్నారు అని అడిగితే రాహుల్ గాంధీ అని చెప్పింది కరీనా కపూర్. తాను 2009 లో తన అభిప్రాయం మార్చు కుని 2012 లో హీరో సైఫ్ ని పెళ్లి చేసుకున్నానని చెప్పింది.
ఇప్పుడు కరీనా సైఫ్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారని అందరికి తెలిసిన విషయమే. ఇప్పటికి రాహుల్ గాంధి కి 50 ఏళ్ళు వచ్చిన పెళ్లి చేసుకోకుండా బాచలేర్ గ ఉన్నారు.