2023 IRB Constable GD Recruitment: 2023 IRB కానిస్టేబుల్ GD రిక్రూట్‌మెంట్ విడుదల.

2023 IRB Constable GD Recruitment Released

2023 IRB Constable GD Recruitment: 2023 IRB కానిస్టేబుల్ GD రిక్రూట్ మెంట్ విడుదల.

IRB కానిస్టేబుల్ GD రిక్రూట్మెంట్ విడుదల చేయబడింది. ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ సంస్థ, భారతదేశం అంతటా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ కోసం 17000 కొత్త పోస్టుల నోటీఫికేషన్ జారీ చేసింది.

దీని దరఖాస్తు కోసం అభ్యర్థులందరూ అధికారిక వెబ్ సైట్ ని సందర్శించడం ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు.IRB కానిస్టేబుల్ కి దరఖాస్తు చేసుకునే ఆసక్తి ఉన్న వితంతువులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

IRB కానిస్టేబుల్ GD రిక్రూట్మెంట్ 2023 దరఖాస్తు కోసం, 10వ తరగతి లేదా, 12వ తరగతి పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. వీళ్ళందరూ ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

దీనికి కనీస విద్యార్హత 10వ తరగతి, గరిష్ట విద్యార్హత 12వ తరగతి, గ్రాడ్యుయేషన్, మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్. వీళ్ళందరూ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే.

వయసు విషయానికి వస్తే కనీస వయసు 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయసు 25 సంవత్సరాలై ఉండాలి.అలాగే శారీరక దృఢత్వం, మెడికల్ ఫిట్నెస్ తప్పకుండా ఉండాలి.

ఈ IRB కానిస్టేబుల్ GD రిక్రూట్మెంట్ కోసం ఒక వ్రాత పరీక్ష ఉంటుంది, ఆ తర్వాత దాన్ని క్లియర్ చేసిన తరువాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది.

దరఖాస్తు కోసం జనరల్ లేదా ఓబీసీ కేటగిరీ కింద అభ్యర్థులు 100 రూపాయలు చెల్లించాలి. SC మరియు ST కేటగిరీ అభ్యర్థులకు అసలు ఎలాంటి దరఖాస్తు రుసుము లేదు.

Leave a Comment