ఘోర అగ్ని ప్రమాదం వల్ల 44 మంది బంగ్లాదేశ్ పౌరులు మృతి

website 6tvnews template 2024 03 01T122407.101 ఘోర అగ్ని ప్రమాదం వల్ల 44 మంది బంగ్లాదేశ్ పౌరులు మృతి

44 Bangladeshi citizens died due to fire accident : మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లో నిన్న రాత్రి సంభవించిన ఘోర అగ్ని ప్రమాదం లో 44 మంది మృతి చెందారు. డాఖా లోని ఆరు అంతస్తుల భవనం లో ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెంది ఆ చుట్టు పక్కల ఉన్న వారు మంటలలో ఇరుక్కు పోయి ఉపిరి ఆడక కొంత మంది, తీవ్రం గా గాయపడి కొంత మంది మరణించారు.

ఇంకా కొంత మంది ఆరోగ్య పరిస్థితి విషమం గానే ఉందని ఆ దేశ ఆరోగ్య శాఖా మంత్రి చెప్పారు ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనే విషయం తెలియాల్సి ఉంది.

Leave a Comment