హైదరాబాద్ నెహ్రు జూలో అరుదైన 125 ఏళ్ల తాబేలు మృతి

website 6tvnews template 2024 03 20T120759.053 హైదరాబాద్ నెహ్రు జూలో అరుదైన 125 ఏళ్ల తాబేలు మృతి

A rare 125-year-old tortoise died in Hyderabad’s Nehru Zoo : హైదరబాద్ నెహ్రు జూ లో గత కొద్ది రోజులు గా అనారోగ్యం తో భాదపడుతున్న ఒక తాబేలు మృతి చెందింది. దాని వయస్సు 125 సంవత్సరాలు.

ఇది చాల అరుదైన జాతికి చెందిన గాలా పాగోస్ జెయింట్ అనే తాబేలు ను 1963 సంవత్సరం లో తీసుకువచ్చారు. ఇన్ని రోజులు అంతో మందిని అలరించిన ఈ తాబేలు కనబడక పోవడం చిన్నారులకు భాధ కలిగించే విషయం అనే చెప్పాలి.

గత కొద్ది రోజులు గా ఒక్కక్క అవయవం విఫలం అవ్వడం వల్ల తాబేలు మరణించి నట్లు జూ అధికారులు తెలియ చేసారు. ఇదే విషయం పోస్ట్ మార్టం లో బయట పడింది అని అధికారులు చెప్పారు. అయితే కొన్ని పరిశోధనలు నిమిత్తం ఆ తాబేలు ను రాజేంద్రనగర్ లో VBRI వెటర్నరి కాలేజికి పంపామని అధికారులు చెప్పారు.

Leave a Comment