Salaar movie tickets Advance booking: సాలార్ టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్..టికెట్ ధర ఎంత అంటే.

Advance booking of Salar tickets..How much is the ticket price?

Salaar movie tickets Advance booking: సాలార్ టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్..టికెట్ ధర ఎంత అంటే.

సాలార్ సీజ్ ఫైర్, క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ నిజంగానే ఫైర్ ను రగిలిస్తోంది.

దేశంలో ఎక్కడ చూసినా ప్రశాంత్ నీల్(Prashanth neel) డైరెక్ట్ చేసిన సలార్ (Salaar)మూవీ గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. డిసెంబర్ 22వ తేదీన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో డార్లింగ్ ప్రభాస్ డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేయకపోయినా ప్రమోషన్ కోసం వదిలిన ట్రైలర్ నే పెద్ద రచ్చ రేపుతోంది.

ఈ ట్రైలర్ దెబ్బకి సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ చీసింది. కేవలం డార్లింగ్ ఫాన్స్ మాత్రమే కాదు సాధారణ సినీ ప్రియులు కూడా ఈ సినిమాను వెండి తెర మీద వీక్షించి తరాయించాలని ఉవ్విళ్ళుఊరుతున్నట్టు కనిపిస్తోంది.

Prabhas fans eagerly waiting for salaar:

ఇక ప్రభాస్ (Prabhas) కి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ తెచ్చిపెడుతుంది అనే నమ్మకాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు అయన ఫాన్స్.

ఇది ఇలా ఉంటె సాలార్ సీజ్ ఫైర్ విడుదలకు ఇక కేవలం రెండు రోజులే ఉంది దీంతో సినిమా లవర్స్ ఈ సినిమా టికెట్స్ ను ముందుగానే బుక్ చేసుకుంటున్నారు.

మంచి తరుణం మించి దొరకదు అన్నారు పెద్దలు. అందుకే సినిమా రిలీజ్ అవ్వడానికి ఒక్క గంట ముందు వెళ్లి క్యూ లో నిలబడటం

కన్నా రెండు మూడు రోజుల ముందు నుండే టికెట్స్ బుక్ చేసుకోవడం మంచిది అని భావించారేమో. అందుకే ఇప్పుడు ఇండియా వైడ్ గా ఈ మూవీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.

Salaar movie tickets sales in off line also:

Add a heading 2023 12 20T165937.845 Salaar movie tickets Advance booking: సాలార్ టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్..టికెట్ ధర ఎంత అంటే.

సినిమా రిలీజ్ అవ్వడానికి రెండు రోజుల ముందు టికెట్(Advance Ticket Booking) తీసుకోవడం అంటే ఆన్లైన్ లో(Online Ticket Booking) మాత్రమే అనుకోకండి సుమా, ఇది ఆఫ్ లైన్ విధానం లోకూడా అందుబాటులో ఉంది.

సాలార్ సీజ్ ఫైర్ సినిమా కోసం ఆఫ్ లైన్ లోనూ టికెట్ తీసుకునేందుకు పెద్ద పెద్ద క్యూ లు కడుతున్నారు అభిమానులు. థియేటర్ల వద్దకు చేరుకుని గంటల తరబడి నిలబడి మొదటి రోజు మొదటి ఆటకు టికెట్స్ తీసుకుంటున్నారు.

పైగా కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమా ఫాన్స్ కోసం ప్రత్యేకంగా బెనిఫిట్ షో లను కూడా వేయబోతున్నారు. అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్టు, సినిమా హిట్టో ప్లాపో తెలియకుండా నే టికెట్లు

తీసుకుంటున్నారు అభిమానులు ఇలాంటి టైం లోనే డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని టికెట్ రేట్లను పెంచేశారు కొందరు థియేటర్ నిర్వాహకులు,

టికెట్ రేట్ పెంచితే మాత్రం డార్లింగ్ సినిమా చూడకుండా ఉండగలరా ఫాన్స్. ఎంతైనా వెనకాడకుండా కొనేస్తున్నారు. ఇప్పడు ఎక్కడ చుసిన ఈ సినిమా టికెట్ ధరలపై పెద్ద చర్చే జరుగుతోంది.

Salaar movie ticket including GST:

ఈ టికెట్ రేట్లను ఎక్కువగా పెంచిన ప్రాంతాలను చుస్తే, హైదరాబాద్(Hyderabad) తోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా టికెట్ రేట్లను ఎక్కువగా పెంచేశారు అనే మాట వినబడుతోంది.

ఇక నైజాం ఏరియాలో థియేటర్లు పండగ చేసుకోబోతున్నాయి, సాలార్ సినిమా కోసం వారం రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకోవడానికి,

బెనిఫిట్‌ షోతో పాటు అదనపు షోలను ప్రదర్శించుకోవడానికి థియేటర్లకు అవకాశం కల్పించాలని చిత్ర నిర్మాతలు తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ కూడా కోరారట. హైదరాబాద్‌ లో ఉన్న అనేక

మల్టీప్లెక్స్(Multiplex) థీయేటర్లలో అయితే ఇప్పుడు ఉన్న టికెట్ ధరపై 100 రూపాయలు అదనంగా వసూలు చేయబోతున్నారట.

ఒకవేళ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు దీనికి గనుక ఓకే చెప్తే సలార్(Salaar) సినిమా కి దేశంలో అన్ని చోట్ల కాన్నామనదగ్గరే ఎక్కువ టికెట్ ధరలు ఉన్నట్టు చెప్పుకోవాల్సి ఉంటుంది.

Salaar movie ticket rates are high in Mumbai & Delhi:

హైదరాబాద్ (Hyderabad) నగరంలోని కొన్ని ముల్టీప్లెక్స్ లో సాధారణంగా ఒక్కో టికెట్ ధర రూ. 350 ఉంటె దానికి అదనంగా ప్రభుత్వ అనుమతి ప్రకారం ఒక రూ.

100 కలుపుకోవచ్చు, దానికి తోడు GST తప్పనిసరిగా ఉంటుంది, 18 శాతం జీఎస్టీ తో టికెట్ ధర రూ. 500 దాటిపోతుంది. ఇక నార్మల్ షోలకే ఈ పరిస్థితి ఉంటె బెనిఫిట్ షోలు స్పెషల్ షోలకి రూ.

1000 కి పైనే సమర్పించుకోవాలి. దేశ ఆర్ధిక రాజధాని ముంబై లో ఒక్కో టికెట్ ధర రూ.2500 కాగా, Delhi లో కొని సినిమా హాళ్లలో రూ.1800 పైనే పలుకుతోంది.

Leave a Comment