World Health Organization say about JN.1: కొత్త వేరియంట్ కలకలం JN.1 వ్యాప్తి తో అప్రమత్తం.

Alarmed with the spread of the new variant Kakalam JN.1

World Health Organization say about JN.1: కొత్త వేరియంట్ కలకలం JN.1 వ్యాప్తి తో అప్రమత్తం.

2020 సంవత్సరంలో భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో బయటపడింది మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు, ఆనాటి నుండి ఈ నాటి వరకు భారతదేశాన్ని కరోనా మహమ్మారి విడిచిపెట్టలేదు.

ప్రతి రోజు దేశంలో ఎదో ఒక మూల కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అయితే గడిచిన 24 గంటల్లో దేశంలోని కరోనా కేసుల వివరాలు ఒక్కసారి చూద్దాం.

భారతదేశం ఇప్పటివరకు మూడు రాష్ట్రాలలో కోవిడ్ సబ్-వేరియంట్ JN.1 కి సంబంధించి పాజిటివ్ కేసులు గుర్తించినట్టు తెలుస్తోంది.

JN.1 కి చెందిన 21 పాజిటివ్ కేసులను గుర్తించినట్టు వైద్యశాఖ అధికారులు తెలిపారు. గోవా Goa, కేరళ Kerala అలాగే మహారాష్ట్ర Maharashtra లో ఈ కేసులు వెలుగుచూసినట్టు ఒక సమాచారం అందుతోంది.

కేవలం ఒక్క గోవాలో మాత్రమే JN.1 కి సంబంధించి 19 కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. మిగిలిన కేరళ, మహారాష్ట్రలలో ఒక్కొక్కటి చొప్పున JN.1 కేసులు వెలుగుచూశాయి.

Rapid spread in Singapore:

JN.1 వేరియంట్ కూడా కరోనా కి సంబంచిన వేరియంట్ గానే చెప్పబడుతోంది. ఈ JN.1 వేరియంట్ ప్రభావం సింగపూర్ వంటి కొన్ని దేశాల్లో బాగా కనిపిస్తోంది. ఈ వేరియంట్,

కోవిడ్ కేసులను నడుపుతోందని వైద్య నిపుణుల ద్వారా తెలుస్తోంది. గడిచిన కొన్ని వారాలలో ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్‌ virus లలో ఒకటిగా పరిణమించింది.

దీని వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు అక్కడి వైద్య ఆరోగ్య శాఖకి సంబంధించిన సిబ్బంది చాల రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

Review by the Union Minister of Health:

ప్రపంచ ఆరోగ్య సంస్థ “WHO” JN.1ని ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసిన వేరియంట్ గా వర్గీకరించింది, అయితే దీని వల్ల ప్రపంచ ప్రజారోగ్య ప్రమాదాన్ని తక్కువగా కలిగిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

ఇది ఇలా ఉంటె దేశంలో కేసుల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని, కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి మన్సుఖ్ మాండవియా, Mansukh L. Mandaviya దేశంలోని ఆరోగ్య సౌకర్యాలకు సంబంధించిన సంసిద్ధత ఎలా ఉంది అనే విషయంపై ఒక సమీక్షసమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమీక్షలో భాగంగా అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. కొత్త వేరియంట్ JN.1 పెరుగుదల, వెప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పైగా ప్రజారోగ్య పరిస్థితులపై నిఘా పెంచాలని అయన కోరారు.

A mock drill is required about new variant:

ఈ కొత్త వేరియంట్ JN.1 విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, అయితే దీని విషయంలో భయాందోళన చెందాల్సిన అవసరమైతే లేదని మంత్రి మన్సుఖ్ మాండవియా అన్నారు.

ఈ వేరియంట్ విషయంలో ఆసుపత్రి సన్నద్ధత Hospitals maintenance చాల ముఖ్యమైనది అన్నారు, అలాగే వేరియంట్ వ్యాప్తి పై నిఘా పెంచాలని,

ప్రజలతో పూర్తి స్థాయి కమ్యూనికేషన్‌ కూడా ఈ వేరియంట్ కట్టడికి ఉపయోగపడుతుందని చెప్పారు. మరీ ముఖ్యంగా ఇందుకు సంబంధించిన మాక్ డ్రిల్స్‌తో mok drill సిద్ధం కావడం కూడా ముఖ్యమైన విషయమే అని అన్నారు.

Leave a Comment