రిలయెన్సు అధినేత కుమారుడి వివాహ వేడుకలు అంగరంగ వైభవం గా జరుగుతున్నాయి. ఈ పెళ్లి కి ప్రపంచం నలు మూలల నుండి అతిరధ మహారధులు వస్తున్నారు. ఇందులో అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు.
ఇది అంత ఎందుకు చెప్తున్నారు అంటారా ! ఆ విషయానికే వస్తున్నాం .. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన భార్య కలిసి ఈ వివాహ వేడుకలకు వచ్చాడు. అందరు అతని స్టన్నింగ్ లుక్ తో అందరిని కట్టిపడేసాడు అనే చెప్పాలి.
అక్కడ ఉన్న వారందరూ బాలీవుడ్ హీరో లా ఉన్నాడంటూ కామెంట్స్ కుడా చేసారు. భార్య సాక్షి తో కలిసి ఫోటోలకు రక రకాల ఫోజులు ఇచ్చారు.
42 సంవత్సరాల వయస్సు ఉన్న కుడా ఇంకా కుర్ర వాడిలా ఉన్నాడని పలువురు కామెంట్స్ చెయ్యడం వినిపించింది. ఇప్పుడు ఈ ఫోటో ఎంత గానో వైరల్ అవుతోంది.