2024 Moto G 24 Model full details : అమెరికన్ టెక్నాలజీ సంస్థ అయిన మోటోరోలా నుండి ఒక సరికొత్త మోడల్ రాబోతోంది. ఆ మోడల్ పేరు Moto G 24 దీనికోసం మొబైల్ ఫోన్ లవర్స్ ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.
అంతే కాదు ఆ మోడల్ లో ఎలాంటి స్పెసిఫికేషన్లు ఉన్తయి తెలుసుకోవాలని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ మోడల్ ను వీలైనంత తవ్రగా లంచ్ చేయాలనీ సదరు కంపెనీ ప్లాన్ చేస్తోంది.
అయితే ముందుగా ఈ మోడల్ ఫోన్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో లాంచ్ అవుతుందని అంటున్నారు టెక్ నిపుణులు. ఈ మోడల్ డ్యూయెల్ రియర్ కెమెరా అలాగే పెద్ద డిస్ ప్లే తో వస్తుందని భావిస్తున్నారు.
లీకులను బట్టి చూస్తే : G 24 Model Phone Leaks Are Like This
టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ ఈ మోడల్ గురించి కొన్ని లీకులు ఇస్తున్నారు, ఆ లీకులను బట్టి ఈ మోటో G24 ఎలా ఉండబోతోంది అనేది చూద్దాం. దీని డిస్ ప్లే 6.56 అంగుళాలు ఉంటుంది.
IPS HD ప్లస్ LCD డిస్ ప్లే తో ఉంటుంది అంతే కాదు 1612 x 720 పిక్సెల్ సౌలభ్యం ఉంటాయి. అంతేకాదు ఇందులో 240 Hz టచ్ శాంప్లింగ్ సౌలభ్యం తోపాటు పటిష్టమైన సెక్యూరిటీ ఫీచర్ కలిగి ఉండటం విశేషం.
రామ్ అండ్ స్టోరేజ్ : Ram & Storage
ఈ మోడల్ ఫోన్ G 8soc చిప్ సెట్ ద్వారా పనిచేసస్తుందని నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్ లో గేమ్స్ ఆడవారికి ఇది మరింత నచ్చేస్తుంది యీనుకంటె ఏ స్మార్ట్ ఫోన్ ను ప్రత్యేకించి గేమింగ్ కోసం రూపొందించారు.
MY Ux ను ఆధారంగా చేసుకుని ఆండ్రాయిడ్ 14 తో ఇది వర్క్ చేస్తుందట. ఈ ఫోన్ 4 జిబి రామ్ 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ తో రానుంది. ఇక అదనపు మెమరీ కోసం ఇందులో మెమరీ కార్డును కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు.
కెమెరా ఎలా ఉంది : How The Camera Works
ఇక దీని ప్రధాన కెమెరా 50 మెగా పిక్సెల్ తో ఉంది. 2MP డెప్త్ సెన్సార్ డ్యూయల్ రియర్ కెమెరా కూడా అందుబాటులో ఉంది.
సెల్ఫీల కోసం ముందు వైపున 8 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. మోటో G24 లో 5000 mah బ్యాటరీ కలిగి ఉంది.
ఇది త్వరగా ఛార్జ్ చేయడానికి వీలవుతుంది. పైగా ఛార్జింగ్ కూడా ఎక్కువ సేపు నిలబడి ఉండటానికి దోహదపడుతుంది. దీని ధర 15,350 రూపాయల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.