ఇండియా లో CAA చట్టం పై అమెరికా సంచనల ఆరోపణలు

hackerpost ఇండియా లో CAA చట్టం పై అమెరికా సంచనల ఆరోపణలు

భారత ముస్లిమేతరులు విషయం లో భారత దేశం తీసుకుస్తున్న CAA చట్టం పై విపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఎక్కడా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతోంది కేంద్రం. ఈ విషయం లో తగ్గేదేలే అంటోంది. విదేశీయులు వలస దారులగా వచ్చి అక్రమాలకు పాల్పడుతున్నారని అందుకే ఈ CAA చట్టం తేసుకోస్తోందని పలువురు వారి అభిప్రాయం చెప్తున్నారు.

దీనిమీద కాంగ్రెస్ ఎక్కువ విమరిస్తోంది. ఈ చట్టం వలన ఎం ఉపయోగం లెదని, కాని BJP ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికలు ముందే ఈ చట్టాని తీసుకొస్తామని చెప్తోంది. పక్క దేశాలు నుండి వలస వచ్చిన ముస్లిమేతరలు శరణార్ధులు వచ్చి వారి వద్ద ఎలాంటి పత్రాలు లేక పోయన వారిని గుర్తించి వారికి భారత పౌరసత్వం ఇవ్వడం కోసమే CAA -2019 అని తీసుకొచ్చామని కేద్రం ప్రకటించింది. దీనికి పార్లమెంట్ ఆమోదం తో పాటు రాష్ట్రపతి ఆమోదం కూడా లభించిందని కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పుడు దీని మీద అమెరికా కూడా కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇండియా తీసుకొస్తున్న ఈ కొత్త చట్టం CAA గురించి మాకు ఆందోళన గా ఉందని, ఈ చట్టాన్ని ఏ విధం అమలు చేస్తారో అనే విషయం మేము క్షుణ్ణం గా అంతా పరిశీలిస్తున్నామని వైట్ హౌస్ అధికారులు ఒక ప్రకటన విడుదల చేసారు.

Leave a Comment