కొత్త లుక్ తో అదరగొడుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దానికోసం మేన? : Allu Arjun New Look for Pushpa 3

website 6tvnews template 48 కొత్త లుక్ తో అదరగొడుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దానికోసం మేన? : Allu Arjun New Look for Pushpa 3

Allu Arjun New Look for Pushpa 3 : మనకి ఐకాన్ స్టార్ అనగానే గుర్తుకు వచ్చేది అల్లు అర్జున్. ప్రతీ మూవీ లో తనకంటూ ఒక మేనరిజాన్ని, ఒక స్టైల్ ని చూపిస్తాడు. సిని పరిశ్రమలో కొత్త కొత్త ట్రెండ్ లని అలాగే స్టైల్ ని వేరు వేరు చూపిస్తూ అందరిని ఎంటర్ టైన్ చేస్తూ ఉంటాడు. యువత కూడా అత్తన్ని అనుకరిస్తూ ఉంటారు. ప్రస్తుతం బన్ని చాల బిజి గా ఉన్నాడు. తను ఎం చేసిన అందులో కొత్తదనం చూపిస్తాడు.

అది తన వేసుకున్న బట్టలు కాని అతడు వాడుతున్న కారులు కాని, ఈమధ్యనే తన కార్లు టైర్లు మార్చి అందులో తనకి సంబందించిన లోగో AA అక్షరాలూ కనిపించేలా తయారుచేయించాడు. ఇప్పుడు అది ట్రెండ్ గా మారింది. అది ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

ఇప్పుడు సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప 2 ఈ సంవత్సరం ఆగస్ట్ లో 15 న రిలీజ్ అవుతోంది. సుకుమార్ టీం అధికారం గా స్పందించక పోయిన బన్ని లుక్ చూస్తే పుష్ప 3 ఉండచ్చు అనే న్యూస్ వైరల్ అవుతోంది. దీనికి బన్ని డిఫెరెంట్ లుక్ కారణం అంటున్నారు సినివార్గాలు.

చూడాలి సుకుమార్ దీనికి సంబందించి ఏమైనా కొద్దిగానైనా క్లూ ఇవ్వకపోతాడా అనుకుంటున్నారు బన్ని ఫాన్స్

Leave a Comment