Amavasya day: అమావాస్య రోజు ఈ చిన్న పని చేస్తే కోటీశ్వరులు అవ్వడం ఖాయం.

Amavasya day: If you do this small work on Amavasya day, you are sure to become a millionaire.

అమావాస్య రోజు ఈ చిన్న పని చేస్తే కోటీశ్వరులు అవ్వడం ఖాయం

అమావాస్య రోజు ఇలా చేస్తే ధనవంతులు అవుతారు ! కార్తీక మాసంలో చివరి రోజు అమావాస్య సోమవారం, దీనిని సోమవతి అమావాస్య అంటారు. ఈ సోమవతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని చెబుతారు.

ఇందుకోసం తలారాను బాగా కడిగి, పంచామృతంతో, నీటితో శివునికి అభిషేకం చేయాలి. అభిషేకం చేసిన శివుడిని బిల్వపత్రంతో పూజించడం, శివుని స్తోత్రాలను పఠించడం వల్ల మీకు సంపూర్ణ ఆరోగ్యం మరియు శ్రేయస్సు చేకూరుతుందని నమ్మకం.

పంచారామాలు లేదా రాహుకాలంలో ఈ పూజ చేస్తే ఫలితాలు మరింత అద్భుతంగా ఉంటాయి. కనీసం శివపంచాక్షరీని జపిస్తూ రోజంతా గడపండి.

Leave a Comment