లెజెండరీ అమితాబ్ ను హుటాహుటిన హాస్పిటల్ కి తరలింపు

Amitabh Bachchan buys a land in Ayodhya లెజెండరీ అమితాబ్ ను హుటాహుటిన హాస్పిటల్ కి తరలింపు

లెజెండరీ బాలీవుడ్ కధానాయకుడు అమితాబ్ బచ్చన్ అస్వస్డకు లోనైనట్లు కుటుంబ సబ్యులు తెలిపారు. ఈ మేరకు ఆయన్ను రిలయన్సు గ్రూప్ కి చెందిన కోకిలబెన్ హాస్పిటల్ హుటాహుటిన తరలించినట్లు వార్తలు అందుతున్నాయి. అయితే పూర్తి కారణాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది.హాస్పిటల్ వర్గాలు సమగ్రంగా అన్ని టెస్ట్ లు చేసి అన్ని వివరాలు అందిస్తామని చెప్పారు. బిగ్ బి ఆరోగ్యం గా తిరిగి రావాలని ఆయన అభిమానులు ట్వీట్ లు పెడుతున్నారు. బిగ్ బి మాత్రం అందరికి ధన్యవాదాలు ఎప్పటికి కృతజ్ఞతతో ఉంటా అని ఆయన ట్వీట్ చేసారు.

Leave a Comment