కోహ్లీ రిటైర్ మెంట్ మీద సంచలన విషయాలను బయట పెట్టిన జ్యోతిష్కుడు

1700577453hm6hjLM7 కోహ్లీ రిటైర్ మెంట్ మీద సంచలన విషయాలను బయట పెట్టిన జ్యోతిష్కుడు

ప్రఖ్యాత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఎన్ని ఒడుదుడుకులు ఉన్న పడి లేస్తూ తన కెరియర్ ని కాపాడుకుంటూ వచ్చాడు. అయితే తన కెరియర్ ఎలా ఉండబోతుందనే అనే విషయం తను నమ్మే ఒక జ్యోతిష్కుడు అడగడం జరిగింది.

అయితే ఆ జ్యోతిష్కుడు చెప్పినట్లు చెప్పినట్టె జరిగిందని విరాట్ కోహ్లి ఒక ఇంటర్వ్యూ లో చెప్పడం జరిగింది. తనకి సంతానం ఎప్పుడు కల్గుతుందో కూడా ఆయన చెప్పినట్లే జరిగింది అని అతను చెప్పాడు.

ఆ ఇంటర్వ్యూ తన కెరియర్ గురుంచి చెప్తూ సెప్టెంబర్ 2020 సెప్టెంబర్ 2021 వరకు చాల ఒడిదుడుకులు ఉంటాయని ఆయన చెప్పినట్లే జరిగింది అని చెప్పారు అయితే తిరిగి అదే సంవత్సరం 2021 నుండి 2025 చివరి వరకు తన క్రికెట్ ప్రయాణానికి తిరుగు ఉండదని ఆయన చెప్పారని చెప్పాడు. ఈ రెండు సంవత్సరాల మద్య కాలం సంతానం కలిగే అవకాశం ఉందని చెప్పారని అలాగే తనకి బాబు పుట్టినట్లు చెప్పాడు. మళ్ళి ఆగస్ట్ 2025 నుండి 2027 మద్య కెరియర్ అంత బాగోదని చెప్పారని చెప్పాడు. చివరికి 2028 సంవత్సరం లో తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉండగా అర్ధంతరం గా రిటైర్ మెంట్ ప్రకటించే అవకాశం ఉందని జ్యోతిష్కుడు ప్రకటించారు.

Leave a Comment