Rukshar Dhillon: రుక్సార్ అందాల అరాచకం..ఎవరికైనా పిచ్చెక్కాల్సిందే.

Anarchy of Ruksar's beauty..anyone should be crazy.


Rukshar Dhillon: రుక్సార్ అందాల అరాచకం..ఎవరికైనా పిచ్చెక్కాల్సిందే.

2017లో Akatayi చిత్రంతో Telugu సినీ రంగ ప్రవేశం చేసింది kannada బ్యూటీ Rukshar Dhillon. అయితే దురదృష్టవశాత్తూ ఆ చిత్రం Box office వద్ద పెద్దగా ప్రభావం చూపకపోవడంతో అమ్మడికి తీవ్ర నిరాశ ఎదురైంది.

అలా career మొదట్లో ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ పట్టుదలతో ప్రయత్నాలు చేసి పలు Cinemaల్లో అవకాశం దక్కించుకుంది.

ఆ సినిమాలన్నీ కూడా Theatreల దగ్గర బోల్తాపడినప్పటికీ తన సినీ ప్రయాణంలో హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ, రుక్సార్ తన అద్భుతమైన అందాల ప్రదర్శనతో Social Media వేదికగా ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటూనే ఉంది.

ఆమె తాజాగా నలుపు రంగు దుస్తులను ధరించి హాట్ ఫోటో షూట్ చేసి కుర్రాళ్లను మంత్రముగ్దులను చేస్తోంది. ఈ హాట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో viral అవుతున్నాయి.

తాను నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో producerలు ఆమెకు పెద్దగా అవకాశాలు ఇవ్వడం లేదు. రుక్సార్ చేతిలో ప్రస్తుతం ఎటువంటి ప్రాజెక్ట్‌ లేదు.

ఈ క్రమంలో నిరుత్సాహపడకుండా తన క్రేజ్ తానే పెంచుకునే పనిలో పడిపోయింది ఈ బ్యూటీ. ఈ పరిస్థితులను సవాలుగా తీసుకుని తన Careerను మళ్లీ గాడిలో పెట్టే పనిలో నిమగ్నమైంది.

అందుకే ఆమె గ్రేస్ , స్టైల్ చూపిస్తూ వరుస photo shootలతో Film makersను అట్రాక్ట్ చేసే పనిలో పడిపోయింది.

ఈ మధ్యకాలంలో Serial నటీమణుల నుంచి Star celebrities వరకు Shootingలలో ఎంత బిజీగా ఉన్నా Social mediaకు కాస్త సమయాన్ని కేటాయిస్నారు. తమ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను పెంచుకునేందుకు వరుస ఫోటోషూట్ చిత్రాలను పంచుకుంటున్నారు.

అంతే కాదు తమ personnel విషయాలతో పాటు Professional సంగతులను పంచుకుంటున్నారు. ఇదే క్రమంలో Rukshar Dhillon కూడా సోషల్ మీడియాలో తన Glamoure ఫోటో షూట్ చిత్రాలతో ఇంటర్నెట్ ను జామ్ చేస్తుంటుంది.

తాజాగా నెట్టింట్లో వదిలిన హాట్ ఫొటోలతోనూ కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేసింది ఈ చిన్నది. ఈ ఫొటోల్లో బ్లాక్ డ్రెస్ ధరించి సూపర్ హాట్ గా దర్శనమిచ్చింది .

ఈ ఫొటోల్లో ఆమె ఎద అందాలను ప్రదర్శిస్తూ చూపరులను ఆకట్టుకుంటోంది. సినిమాల్లో పద్ధతిగా కనిపించిన Rukshar Dhillon సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో రెచ్చిపోతోంది. హాట్ నెస్ కే కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా అందాలను ఆరబోస్తోంది.

Rukshar Dhillon తెలుగులో నటించిన ఫస్ట్ మూవీ Aakatayi. ఈ సినిమా పెద్దగా ఆడకపోయిన అమ్మడి అందం అందరినీ ఆకట్టుకుంది.

దీంతో Natural Star Nani హీరోగా నటించిన Krishnarjuna yuddamసినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా ఆవరేజ్ గా ఆడటంతో అమ్మడికి కలిసిరాలేదనే చెప్పాలి.

ఆ తర్వాత Allu Sirishతో చేసిన మూవీ కూడా అంతగా బాక్సాఫీస్ దగ్గర ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత Vishwak sain మూవీ Ashikavanamlo Arjuna Kalyanamలోనూ ఈ బ్యూటీ నటించే ఛాన్స్ కొట్టేసింది.

ఈ చిత్రంలో చీర కట్టుకుని ఎంతో పద్దతిగా తెలుగింటి అమ్మాయిగా కనిపించినా మూవీ ఆవరేజ్ హిట్ అయ్యింది.
దీంతో Rukshar Dhillon కెరీర్ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. ఈ కన్నడ బ్యూటీ వెండితెరకు దూరం అవ్వాల్సి వచ్చింది.

అందుకే ఇప్పుడు అందాలతో నెట్టింట్లో దాడి చేస్తూ అవకాశాల కోసం గ్యాలం వేస్తోంది. మరి ఈ హాట్ లుక్స్ చూసైనా ఎవరైనా ఫిల్మ్ మేకర్స్ అమ్మడికి అవకాశాలు ఇస్తారో లేదో వేచి చూడాల్సిందే.

Leave a Comment