పార్లమెంట్ తో పాటు ఆంధ్ర అసెంబ్లీ ఎలెక్షన్ షెడ్యుల్ రేపే – ఎలెక్షన్ కోడ్ అమలు రేపే

ECI పార్లమెంట్ తో పాటు ఆంధ్ర అసెంబ్లీ ఎలెక్షన్ షెడ్యుల్ రేపే - ఎలెక్షన్ కోడ్ అమలు రేపే

రాబోయే పార్లమెంట్ ఎలేక్షన్స్ తో పాటు ఆంధ్ర ప్రదేశ్ తో పటు మరో 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్ షెడ్యుల్ రేపు ప్రకటించనుంది కేంద్ర ఎలెక్షన్ కమీషన్. దీని గురించి అధికారిక ప్రకటన విడుదల చేసింది. మొత్తం నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఓకే సమయం లో నిర్వహిస్తామని ఎలక్షన్ కమీషన్ తెలిపింది. వీటిలో ఆంధ్ర ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎలక్షన్స్ జరగుతాయని కమీషన్ తెలిపింది.

పార్లమెంట్ సెషన్ జూన్ 16 తో ముగియనుంది అని తెలిపింది. ఈ లోగానే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రేపు ఎలేక్షన్స్ షెడ్యుల్ రానున్న నేపద్యం లో రేపటి నుండి దేశ వ్యాప్తం గా ఎలక్షన్ కోడ్ అమలు లోకి వస్తుంది అని కేంద్ర ఎలక్షన్ కమీషన్ ఒక ప్రకటన జారీ చేసింది.

Leave a Comment