Animal 5th day collection: యానిమల్ అయిదవ రోజు కలెక్షన్..ఎంతో తెలిస్తే షాక్ !
అతిపెద్ద బాలీవుడ్ సినిమాలలో ఒకటైన యనిమాల్ మొదటి రోజే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
సినిమా గురించి మిశ్రమ సమీక్షలు వచ్చినప్పటికీ వసూళ్ళలో మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. 63.8 కోట్ల వసూళ్లతో మొదలైన యానిమల్ ఓపెనింగ్, సినిమా విడుదల ఐన మూడు రోజుల్లోనే 350 కోట్లు కొల్లగొట్టింది. ముందు నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
యానిమల్ కూడా ఈ అంచనాలకి ఎక్కడ తీసిపోకుండా బలపరుస్తుంది.హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఇలా పూర్తి ఐదు భాషలలో ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తోంది.
సినిమా రెండవ భాగం ఏమి అంత బాగోలేదు, అర్జున్ రెడ్డి అలరించినంతగా అలరించలేదు, మూడు గంటలు చాలా ఎక్కువ సమాయం, సినిమాకి కుటుంబంతో వచ్చే ఆడియన్స్ ఈ సినిమాకు దూరం అయ్యే అవకాశం కూడా ఉంది
ఇలాంటి చాలా రకాల విమర్శలు వచ్చినప్పటికీ కూడా ఆర్థికంగా యానిమల్ పెద్ద హిట్టు. 3 రోజుల్లో 350 కోట్లు కొల్లగొట్టిన సినిమా తర్వాత కూడా అలాగే కలెక్టన్లు రాబడుతుందా, లేదా 3 రోజుల ముచ్చటేనా చూడాలి.
ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 425 కోట్ల వసూళ్లు రాబట్టింది.
500 కోట్ల భారీ కలెక్షన్లకు చాలా దగ్గరలో ఉంది.ఈ సినిమా మిక్స్డ్ టాక్ వచ్చిన ఇంత వసూళ్లకు కారణం మొదట రణబీర్ అద్భుతమైన నటన, రెండవది సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్….
పైగా ఈ సినిమా యూత్ ని బాగా ఆకట్టుకుంది.ఈ సినిమాలో రణబీర్ కపూర్, అనిల్ కపూర్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించారు.ఊహకందని వసూళ్లు కొల్లగొడుతున్న ఈ సినిమా పూర్తిగా ఎంత వసూళ్లు రాబడుతుందో చూడాలి మ