Animal Box Office Collection Cross 850 Cr: యానిమల్ సినిమా 20 రోజుల బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎంతంటే.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో, Ranbir Kapoor, Rashmika Mandana ప్రధాన పాత్రదారులుగా నటించిన సినిమా “Animal “
Animal భారీ అంచనాలతో డిసెంబర్ 1 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 3 గంటల 21 నిముషాల నిడివితో ఈ సినిమా విమర్శకుల నుండి మిశ్రమ ఫలితాలను అందుకుంది.
100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు.
విడుదలైన 20 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 843.10 కోట్ల భారీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ లను రాబట్టింది.
భారతదేశం లో గ్రాస్ కలెక్షన్ 617 కోట్లు. ఓవర్సీస్ కలెక్షన్ 225 కోట్లు
యనిమాల్ నిర్మాణ సంస్థలు :
- టి-సిరీస్ ఫిల్మ్స్
- భద్రకాళి పిక్చర్స్
- సినీ1 స్టూడియోస్
యనిమాల్ సినిమా విడుదలైన భాషలు :
- హిందీ
- తెలుగు
- మలయాళం
- కన్నడ
ప్రధాన తారా ఘణం :
- రణబీర్ కపూర్
- అనిల్ కపూర్
- బాబీ డియోల్
- రష్మిక మందన్న
- తృప్తి డిమ్రి
- శక్తి కపూర్
- సురేష్ ఒబెరాయ్
- సౌరభ్ సచ్‌దేవా
- ఉపేంద్ర లిమాయే
Animal Box Office Collection :
ANIMAL BOX OFFICE COLLECTION DAY 20
20వ రోజు బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.4 కోట్లు రాబట్టింది.
ANIMAL BOX OFFICE COLLECTION DAY 19
ఒక నివేదిక ప్రకారం, ఈ చిత్రం 19వ రోజు బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.5.28 కోట్లు వసూలు చేసింది.
ANIMAL BOX OFFICE COLLECTION DAY 18
ఒక నివేదిక ప్రకారం, ఈ చిత్రం 18వ రోజు బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 8 కోట్లు వసూలు చేసింది.
ANIMAL BOX OFFICE COLLECTION DAY 17
ఒక నివేదిక ప్రకారం, ఈ చిత్రం 17వ రోజు బాక్సాఫీస్ వద్ద దాదాపు ₹ 14.9 కోట్లు వసూలు చేసింది.
ANIMAL BOX OFFICE COLLECTION DAY 16
ఈ సినిమా 16వ రోజు బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు ₹ 5 కోట్లు వసూలు చేసింది.
ANIMAL BOX OFFICE COLLECTION DAY 15
ఒక నివేదిక ప్రకారం ఈ సినిమా 15వ రోజు బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు ₹ 7.75 కోట్లు వసూలు చేసింది.
ANIMAL BOX OFFICE COLLECTION DAY 14
ఒక నివేదిక ప్రకారం, ఈ చిత్రం 14వ రోజు బాక్సాఫీస్ వద్ద దాదాపు ₹ 8.56 కోట్లు వసూలు చేసింది.
ANIMAL BOX OFFICE COLLECTION DAY 13
Animal Movie 13 వ రోజు బాక్సాఫీస్ వద్ద దాదాపు 10 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ANIMAL BOX OFFICE COLLECTION DAY 12
ఒక నివేదిక ప్రకారం 12 వ రోజు Animal Movie బాక్సాఫీస్ వద్ద దాదాపు ₹ 13.32 కోట్లు వసూలు చేసింది.
ANIMAL BOX OFFICE COLLECTION DAY11
ఒక నివేదిక ప్రకారం, ఈ చిత్రం 11వ రోజు సుమారుగా ₹ 13.4 కోట్లు వసూలు చేసింది.
ANIMAL BOX OFFICE COLLECTION DAY 10
11వ రోజు ఈ చిత్రం దాదాపు ₹ 37.31 కోట్లు వసూలు చేసింది.
ANIMAL BOX OFFICE COLLECTION DAY 9
ఒక నివేదిక ప్రకారం, ఈ చిత్రం 9 వ రోజు బాక్సాఫీస్ వద్ద దాదాపు ₹ 38.34 కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది.
ANIMAL BOX OFFICE COLLECTION DAY 8
బాక్సాఫీస్ వద్ద Animal Movie విడుదలై వారం రోజులు దాటింది. అభిమానులు ఈ సినిమాను బాగా ఆదరిస్తున్నారు.
వసూళ్ల పరంగా ఈ సినిమా ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం 8 వరోజు బాక్సాఫీస్ వద్ద దాదాపు ₹ 23.34 కోట్లు రాబట్టవచ్చు .
ANIMAL BOX OFFICE COLLECTION DAY7
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల రికార్డు సృష్టిస్తోంది. ఒక నివేదిక అందించిన సమాచారం ప్రకారం, ఈ సినిమా 7వ రోజు దాదాపు
₹ 25.1 కోట్ల వసూళ్లు రాబట్టింది .
ANIMAL BOX OFFICE COLLECTION DAY6
Animal Movie వసూళ్లలో అసలు తగ్గదేలే, గత కొన్ని రోజులుగా ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఒక నివేదిక ప్రకారం, ఈ సినిమా 6వ రోజు సుమారుగా ₹ 29.61 కోట్లు వసూలు చేసింది.
ANIMAL BOX OFFICE COLLECTION DAY 5
ఈరోజు బాక్సాఫీస్ వద్ద Animal Movie 5వ రోజు . గడిచిన నాలుగు రోజుల్లో ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా ఐదవ రోజు వసూళ్లను పరిశీలిస్తే, నివేదికల ప్రకారం Animal Movie దాదాపు ₹ 37.47 కోట్లను రాబట్టింది.
ANIMAL BOX OFFICE COLLECTION DAY 4
ఈరోజు బాక్సాఫీస్ వద్ద Animal Movie నాలుగో రోజు . ఈరోజు కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు.
4 వ రోజు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 52 కోట్లు వసూలు చేసింది. ఇంకొన్ని రోజులు ఇలాగే వసూళ్ల హవా ఉంటే అత్యంత సులభంగా రికార్డులు బద్దలుగొట్టే అవకాశం ఉంది.
ANIMAL BOX OFFICE COLLECTION DAY3
ఇప్పటి వరకు Animal Movie అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మూడో రోజు ఈ చిత్రం దాదాపు
₹ 60 కోట్ల వసూళ్లు రాబట్టింది.
ANIMAL BOX OFFICE COLLECTION DAY 2
ఈ చిత్రం రెండవ రోజు బాక్సాఫీస్ కలెక్షన్‌ను పరిశీలిస్తే, ఇది రెండవ రోజు సుమారు ₹ 66.59 కోట్లను రాబట్టినది. మొదటి రోజు కలెక్షన్ల కన్నా రెండవరోజు ఈ సంఖ్య పెరిగింది.
ANIMAL BOX OFFICE COLLECTION DAY 1
Animal Movie మొదటి రోజు కావడంతో ఫుల్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఈ యానిమల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ పై చాలా మీడియా రిపోర్టులు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసాయి.
భారీ అంచనాలతో ఈ సినిమా మొదటిరోజు థియేటర్ లలో అడుగు పెట్టింది. అంచనాలకు తగ్గట్టుగానే మొదటి రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ 63.8 కోట్ల కంటే ఎక్కువగా వసూలు చేసింది.