కాంగ్రెస్స్ సర్కార్ మరో కొత్త పధకం ప్రారంభం ” రైతు నేస్తం”

WhatsApp Image 2024 03 06 at 3.43.33 PM కాంగ్రెస్స్ సర్కార్ మరో కొత్త పధకం ప్రారంభం " రైతు నేస్తం"

తెలంగాణా లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక హామీ ఇచ్చిన పధకాలు అమలు చేసుకుంటూ పోతున్నారు CM రేవంత్ రెడ్డి. తెలంగాణా రైతులకు ఉపయోగపడే మరో కొత్త పధకం “రైతు నేస్తం ” అని ఈరోజు ప్రారంభించారు.

రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్సు ద్వారా అనుసంధానం చేసి తద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే సరి కొత్త కార్యక్రమం ఈ “రైతు నేస్తం” అంతే కాకుండా దసల వారిగా రాబోయే 3 సంవత్సరాలలో 2601 రైతు వేదికలను ఈ వీడియో కాన్ఫెరెన్స్ ద్వార అన్ని యూనిట్లను అందుబాటులో ఉండే విధం గా మారుస్తారు. ఇప్పుడు అయితే 97 కోట్ల తో ఈ పాజేక్త్స్ ను అమలు చేస్తారు. దీనిలో బాగంగా మొదటి దాస లో 4.07 కోట్ల తో 110 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏర్పాటు చెయ్యడం జరుగుతుంది అని చెప్పారు. ఇందుకు అవసరమైన నిధులను కూడా విడుదల చేసారు.

Leave a Comment