ఏపీ ఇంటర్ ఫలితాలు వెల్లడి – బాలికలదే హవా

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్‌గౌర్ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు.

Manabadi AP Inter Results 2024 ఏపీ ఇంటర్ ఫలితాలు వెల్లడి - బాలికలదే హవా
AP Inter Results 2024 Live Updates

ఇంటర్ ఫలితాల్లో ఈసారి కూడా బాలికదే పైచేయి గా నిలిచింది. మొదటి సంవత్సరం పరీక్షలను 4 లక్షల మంది విద్యార్థులు రాయగా 67 శాతం ఉతీర్ణత సాధించారు, రెండవ సంవత్సరం పరీక్షలకు 3 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా 78 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మరోవైపు ఒకేషనల్ పరీక్ష రాసిన 38 వేల మంది అభ్యర్థుల్లో 71 శాతం మంది పాసయ్యారని ఫలితాలను బట్టి తెలుస్తోంది.

Leave a Comment