శివరాత్రి రాబోతున్న వేళ పాకిస్దాన్ లో పెరుగుతున్న శివలింగం

be56367f c580 4e92 93fa bce0316e844d శివరాత్రి రాబోతున్న వేళ పాకిస్దాన్ లో పెరుగుతున్న శివలింగం

ఈ ప్రదేశం ఒకప్పుడు ఇండియా లోని దే కాని దేశ విభజన జర్గిగినప్డు అది పాకిస్దాన్ లో కి వెళ్ళిపోయింది. ఒకప్పుడు ఎంతో ధూప దీప నైవేద్యాలతో అలరాడిన ఈ శివాలయం ఇప్పుడు ఏ పూజలకు నోచుకోక అలా ఉండి పోయింది. అయితే అటుగా వెళ్తున్న ఒక ఆవుల కాపరి ఆ గుడిని చూసి ఊర్లో కి వెళ్ళి ప్రజలకి చెప్పగానే అది శివాలయం అని తేలింది.

అప్పటినుండి అక్కడ ఉన్న హిందువులు అందరు కల్సి పూజలు చెయ్యడం ప్రారంభించారు. అయితే ఇక్కడ ఒక విశేషం ఉంది ఏంటంటే విచిత్రం గా రోజు రోజు కి ఆ శివలింగం పెరగడం గమనించారు ఆ ఊరు ప్రజలు ఇది వరకు కేవలం భూమికి సమాంతరం గా ఉన్నడి ఇప్పుడు అక్కడ వలయం దాటి ఉండడం చూడవచ్చు. కేవలం గీత వరకు ఉండే శివలింగం పెరగడం ఆశ్చ్యరం కల్గిస్తోంది.

63a5d3a1 bfd0 4af3 a7f1 b2282e1919bb శివరాత్రి రాబోతున్న వేళ పాకిస్దాన్ లో పెరుగుతున్న శివలింగం

పాకిస్దాన్ లో ఏ నగరానికి లేని విశిష్టత ఉమర్ కోట్ కు ఉంది. ఈ నగరం లో దాదాపు 80% ప్రజలు హిందువులే. కాని ఈ ప్రాంతం లో ఎప్పుడు మత ఘర్షణలు జరగలేదని స్దానికులు చెప్పడం విశేషం. మహా శివరాత్రి పర్వదినాన ఈ క్షేత్రానికి లక్షలాది భక్తులు వస్తారని చెప్పారు ఆలయ ప్రాంగణం చాల అభివృద్ధి చేసామని వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసామని వారు చెప్పారు

Leave a Comment