Asara pension: తెలంగాణ రాష్ట్రం(Telangana Government) లో తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందులో భాగంగా కొన్ని పధకాలను ఇప్పటికే అమలు చేస్తోంది రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సర్కారు.
ప్రతుతం ఇప్పడు అందరి చూపు ఆసరా పధకం(Asara pension Wellfare Scheme) పైనే ఉంది. రాష్ట్ర ప్రజలు ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని అధికారం లోకి తీసుకొస్తే రెండు వేల పదహారు రూపాయలుగా ఉన్న సాధారణ ఆసరా పెన్షన్ ను మూడు వేల పదహారు రూపాయలకు(₹3,016) పెంచుతామని చెప్పారు. ఇక దివ్యంగులకు ఇచ్చే మూడు వేల రూపాయల పెన్షన్ ను ఆరు(₹6,000) వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు.
అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చింది. కానీ ఇప్పటివరకైతే ఆసరా పెన్షన్ లో మార్పులు తీసుకురాలేదు(Asara pension). పాత పెన్షన్ నే అమలు చేస్తున్నారు. అటు వృద్దులు ఇటు దివ్యంగులు కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు.
ప్రాసెస్ జరుగుతోంది : It Is Under Process
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ(Congress party) ఎన్నికల సమయంలో తామిచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తోంది, (Asara pension) అలాగే మిగిలిన హామీలను అమలు చేసేందుకు ప్రజా పాలన పేరిట ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది.
ఇందులో భాగంగా ప్రజల వద్ద నుండి పధకాల కోసం అర్జీ పాత్రలను స్వీకరించింది, అలాగే పథకాలు పొందాలని కోరుకునే వారిలో రేషన్ కార్డు లేని వారు తప్పనిసరిగా రేషన్ కార్డు కూడా తీసుకోవాలని, అందుకే రేషన్ కార్డు కోసం కూడా అర్జీలను స్వీకరించింది. మొత్తానికి ఇవన్నీ ప్రాసెస్ లో ఉన్నట్టు తెలుస్తోంది.
అన్నిటితో కలిపే అమలు : Asara pension Will Implemented విల్త్ All Welfare Schemes
రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే ఒక్కో పధకానికి లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. వాటన్నిటిని కంప్యూటరైజేషన్ చేసి డేటా ను మొత్తం పరిశీలిస్తారు(Asara pension).
అందులో అర్హత కలిగిన వారిని మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తవ్వడానికి కొంత సమయం పెట్టొచ్చని అంటున్నారు అధికారులు. దానికోసమే ఆసరా పెన్షన్ లో ఇంకా మార్పు రాలేదని, పాత పెన్షన్ నే అమలు చేస్తారని అంటున్నారు. ఆసరా పధకం తోపాటు మిగిలిన అన్ని పథకాలకు సంబంధించిన పనులు కూడా పూర్తయ్యాక వాటిని కూడా కలిపి అమలు చేస్తారని అంటున్నారు.