B.R.S. Party M.L.A. Key person arrested in Lasya Nandita’s death case : B.R.S. పార్టీ M.L.A. లాస్య నందిత ఇటీవల ఒక రోడ్డు ప్రమాదం లో మరణించడం అందరికి తెలిసిందే. అయితే ఈ కేసులో పోలీసులు చేస్తున్న ఎంక్వయిరీ లో రోజు రోజు కి ఎంతో పురోగతి సాధిస్తున్నారు.
వీరి ఎంక్వయిరీ లో ఒక కీలక వ్యక్తి ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. అతనే ఒక టిప్పర్ డ్రైవర్. ఎంక్వయిరీ లో బాగంగా C.C.Tv ఫుటేజ్ లో ఒక టిప్పర్ ను గుర్తించామని ఇప్పుడు ఆ టిప్పర్ డ్రైవర్ ను అదుపులో తీసుకుని మరింత విచారణ చేపడతామని పోలీసులు చెప్పారు.
మొదట టిప్పర్ కారునే ఢీకొట్టిందా లేదా కారే టిప్పర్ ని ఢీకొట్టిందా అనే కోణం లో తీవ్రం గా ఎంక్వయిరీ చేస్తున్నామని, ఇంకా కేసు ను అనేక కోణాలలో ఎంక్వయిరీ కొనసాగిస్తామని పోలీసులు చెప్పారు.