Bajaj Electric scooter: బజాజ్ నుంచి మరో ఎలక్ట్రిక్ స్కూటర్ రాబోతుంది.
ఇంతకుముందే బజాజ్ చేతక్ నుంచి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది.ఇప్పుడు బజాజ్ చేతక్ మరిన్ని కొత్త హంగులతో మార్కెట్ లోకి రాబోతుంది. ఇంతకుముందు ఉన్న వెర్షన్ కన్నా మరింత అడ్వాన్స్డ్ గా రాబోతుంది.
TecPac లో చేర్చిన కొత్త ఫీచర్లతో వస్తుంది. ఒక రౌండ్ ఎల్ఈడి హెడ్ లైట్ మరియు కర్వ్ బాడీ ప్యానల్, ఫ్లాట్ కీబోర్డ్, సింగల్-పీస్ సీట్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, ట్యాన్పర్ అలెర్ట్, OTA అప్డేట్, లాంటి మరెన్నదో అప్డేట్ ఫీచర్లు కలిగి ఉన్నది.
మార్కెట్ లో ఇప్పటికీ చాలా రకాల ఎలక్ట్రిక్ స్కూటర్ లు ఉన్నాయి. ఇప్పటికే ఒకటి లాంచ్ చేసిన బజాజ్ ఇపుడు దాని అప్డేట్ వెర్షన్ ని లాంచ్ చేస్తుంది.
బజాజ్ స్కూటర్ స్టాండర్డ్ స్టాండర్డ్ మోడ్రల్ ఖరీదు 1.15లక్షలు అయితే టెక్ ప్యాక్ వేరియంట్ ఖరీదు 1. 21 లక్షలు
ఇది ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 113 కిలోమీటర్లు ప్రయాణించగలదు. బ్రూక్ లైన్ బ్లాక్, ఇండిగో మెటాలిక్, సైబర్ వైట్, మ్యాట్నీ కోర్స్ గ్రే ఈ నాలుగు రంగులలో లాంచ్ చేయబడుతుంది.
వివరాలు :
బాటరీ | 2.9kWh |
పరిధి | 113km |
రంగులు | బ్రూక్ లైన్ బ్లాక్, ఇండిగో మెటాలిక్, సైబర్ వైట్, మ్యాట్నీ కోర్స్ గ్రే |
ధర | 1,31,458 రూపాయలు |
ఛార్జింగ్ సమయం | 4 గంటలు |