బర్రెలక్క పెళ్ళికూతురాయనే – పెళ్లి వీడియోలు హల్చల్

website 6tvnews template 2024 03 28T140608.976 బర్రెలక్క పెళ్ళికూతురాయనే - పెళ్లి వీడియోలు హల్చల్

బర్రెలక్క అంటే తెలంగాణా లో తెలియని వారు ఉండరు. దీనికి కారణం ఆమె తెలంగాణా ఎన్నకల సమయం లో ఆమె కూడా ఒక MLA అభ్యర్ధి గా పోటీ చేసి ఓటమి చుసిన ఆమె చూపించిన ధైర్య సాహసాలు మెచ్చుకోవాలి. ఇక అసలు విషయనికి వస్తే ఈమె అసలు పేరు శిరీష కర్నే.

ఇప్పుడు కుడా పార్లమెంట్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తుందని అందరు అనుకుంటుండగా అకస్మాత్తుగా తాను పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పి అందర్ని ఆశ్చర్య పోయేలా చేసింది. ఇదే విషయాన్ని తన ఇంస్టా గ్రామ్ లో తన అభిమానులకు తెలియచేసింది. తాను ఈ నెల 28 తేదీన అనగా ఈరోజు వివాహ బందం లోకి అడుగుపెడుతున్నాని చెప్పింది.

అంతే కాదు తనకి కాబోయే భర్త ను కూడా పరిచయం చేసింది. తన భర్త తో చేసిన ప్రీ వెడ్డింగ్ వేదియోలను కూడా అందరికి తెలిసేలా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇక బర్రెలక్క ఇంట పెళ్ళిసందడి మొదలు అయ్యింది. ముందు గా హల్ది ఫంక్షన్ లో పెళ్ళికూతురు గా కనిపించింది. ఈ విడియోని కుడా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. పెళ్లి కూతురు గా చేస్తున్నారు అంటూ ఒక క్యాప్షన్ కుడా పెట్టింది. ఇప్పుడు ఈ వీడియో ప్రసార మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

Leave a Comment