Malaika Arora: లేటు వయసులో ఘాటు అందాలు.
లేటు వయసులో ఘాటు అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా. కుర్ర హీరోయిన్లు సైతం కుళ్లుకునేలా తన వయ్యారాలతో మాయ చేస్తోంది.
స్పెషల్ సాంగ్స్ తో వెండితెరమీద హల్ చల్ చేసే ఈ బ్యూటీ ఇప్పుడు తన హాట్ ఫోటో షూట్లతో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. అందాల ఆరబోతతో నెటిజన్లను అల్లాడిస్తోంది.
లేటెస్టుగా ఈ భామ పూల నమూనాతో ఉన్న అవుట్ ఫిట్ తో చేసిన ఫోటోషూట్ ఫిక్స్ కుర్రాళ్ళకు కునుకు లేకుండా చేస్తున్నాయి. మలైకా లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్‌ను తన ఫ్యాషన్ స్టైలిస్ట్ ఆస్తా శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
ఇండో-వెస్ట్రన్ దుస్తులలో గ్లామ్ క్వీన్‌గా కనిపిస్తున్న మలైకా చిత్రాలను వరుసను అప్‌లోడ్ చేసింది. ఈ ఫోటోలు చూసిన నేటిజన్లు ఆమె అందాలకు ఫిదా అయిపోయారు.
వయసు పెరుగుతున్నా కొద్దీ మలైకా అరోరాలో రోజురోజుకు అందాలు పేరుగుతూనే ఉంది. ఈ అందగత్తె తన గ్లామరస్ లుక్స్‌తో సోషల్ మీడియాలో హీట్ పెంచుతూనే ఉంది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మలైకా అద్భుతమైన ప్రింటెడ్ అవుట్‌ఫిట్‌తో ఫ్యాషన్ ప్రియులను ఫిదా చేసింది. 49 ఏళ్ల వయసులో కూడా మలైకా అరోరా ఎంతో బోల్డ్ గా కనిపిస్తూ కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ చేస్తోంది.
మలైకా తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడల్లా ఆమెను పొగిడే వారి సంఖ్య మామూలుగా ఉండదు. ఆమె బ్యూటీ సీక్రెంట్ ఏంటో తెలుసుకోవడానికి కుర్రాళ్లు ఆరాటపడుతుంటారు.
మలైకా తన లేటెస్ట్ ఫోటో షూట్ కోసం రెడ్ కలర్ యూకలిప్టస్ ప్రింట్‌తో అలంకరింయిన లగ్జరీ క్రేప్ సిల్క్‌తో డిజైన్ చేసిన అవుట్ ఫిట్ వేసుకుంది.
స్కూప్ నెక్ బ్రాలెట్‌ను ధరించి దానికి తగ్గట్లుగానే గోల్డ్ ట్రిమ్‌తో మ్యాచింగ్ ప్రింట్‌లో ప్రవహించే కేప్‌తో , పగడపు పూసల వివరాలతో వచ్చిన స్కర్ట్ ను జత చేసింది. మలైక ఈ అద్భుతమైన అవుట్‌ఫిట్‌ను ఏస్ ఫ్యాషన్ డిజైనర్ అర్పితా మెహతా డిజైన్ షెల్ఫ్‌ల నుండి సేకరించింది.
ఈ అందమైన ఆకర్షణీయమైన అవుట్ ఫిట్ ధర అక్షరాలా రూ.44వేలు. యాక్సెసరీల కోసం మలైకా తన లుక్ ను ట్రెండీగా ఉంచుకునేందుకు మెడలో బ్లాక్ నెక్లెస్ అలంకరించుకుంది..
వేళ్లకు స్టేట్‌మెంట్ రింగ్‌లు, చేతికి బ్లాక్ కలర్ బ్రాస్‌లెట్ పెట్టుకుంది. కాళ్లకు హైహీల్స్ వేసుకుని విభిన్న భంగిమల్లో హాట్ ఫోటోలను దిగింది.
మేకప్ ఆర్టిస్ట్ మేఘనా బుటానీ మలైకా అందాలకు మరింత మెరుగులు దిద్దింది. కనులకు న్యూడ్ ఐషాడో, వింగెడ్ ఐలైనర్, ప్రకాశవంతమైన హైలైటర్ ,
పెదాలకు నిగనిగలాడే పింక్ లిప్‌స్టిక్‌ని పెట్టుకుంది. లేటు వయసులోనూ మలైకా ఘాటు అందాలను చూసి నెటిజన్స్ మైమరచిపోతున్నారు.
మలైకా అరోరా వర్క్‌ఫ్రంట్ గురించి మాట్లాడితే, ఈ భామ ప్రత్యేక నృత్య ప్రదర్శనల ద్వారా ఫేమస్ అయ్యింది. చలే చయ్య చయ్య, మున్నీ బద్నామ్ హుయ్.
వంటి పాటలతో పాటు తెలుగులో పవన్ సినిమాలో కెవ్వు కేక వంటి స్పెషల్ సాంగ్స్‌లో తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్తో ఇరగదీసింది.
ఈ స్పెషల్ సాంగ్స్‌లోనే మలైకా తన హోట్నెస్ను చూపించి ఫేమస్ అయ్యింది.మలైకా అరోరా ప్రస్తుతం రియాల్టీ షోలకు జడ్జ్‌గా వ్యవహరిస్తోంది.
అప్పుడప్పుడు వీలు కుదిరినప్పుడల్లా ఇదిగో ఇలా హాట్ ఫోటో షూట్లతో ఇంటర్నెట్లో మంటులు పుట్టిస్తుంది.