Beneficiary Outreach App new version ➥ Beneficiary Outreach App 19.3V
➥ Beneficiary Outreach App 19.2V
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తమ పధకాలను ప్రజలకు నేరుగా అందించేందుకు ఒక యాప్ ను అందుబాటులోకి తెచ్చింది , ఈ యాప్ ద్వార ప్రజలకు కావలసిన ఎటువంటి సమాచారాన్ని అయిన పొందవచ్చు .
➥ Beneficiary Outreach App 19.1V
అంతే కాకుండా ఈ యాప్ ద్వారా అర్హులైన అభ్యర్ధులు పధకాలకు సంబంధించి ఎటువంటి సమాచారం కావాలన్న దానికి సంబందించిన అప్లికేషన్ కావాలన్నా ఈ యాప్ ద్వార పొందవచ్చు . అర్హులైన ప్రతి లబ్దిదారుడు ఈ అవకాసం వినియోగించుకోవచ్చు .
➥ Beneficiary Outreach App 19.0V
ముఖ్యం గా ఇంటింటికి తిరిగే గ్రామా వార్డు వాలంటీర్ లు ఈ యాప్ ద్వార అర్హులైన లబ్దిదారుల వివరాలు పొందుపరచడం జరుగుతుంది . దీనివల్ల లబ్దిదారులకు వీలైనంత తొందరగా పధకాలు అందే విధం గా చెయ్యచ్చు. అంతే కాకుండా కుల దృవీకర , ఆదాయ దృవీకరణ , KYC వంటి కూడా పొందవచ్చు .
➥ Beneficiary Outreach App 18.9V
YSR చేయూత పధకం : Beneficiary Outreach App :
ఈ యాప్ లో లాగిన్ అయ్యి మీకు కేటాయించిన Secretariat code మరియు Cluster ID ని సెలెక్ట్ చేసుకుంటే లిస్టు వస్తుంది. ఈ లిస్టు లో మీకు లబ్దిదారుని పేరు, లబ్దిదారుని ఆధార్ నెంబర్ లు కనిపిస్తాయి. మీరు List ని క్లిక్ చేసిన తరువాత మీకు Beneficiary Ekyc Details స్క్రీన్ కనిపిస్తుంది. దీనిలో మీ వివరాలు నింపి సబ్ మిట్ చెయ్యాలి .
➥ Beneficiary Outreach App 18.8V
➥ Beneficiary Outreach App 18.7V
జగనన్న ఇంటి పట్టా పధకం :
ఇందులో ఈ పధకానికి అర్హులైన లబ్దిదారులు ఇంటి పట్టా కోసం దరఖాస్తు చేసికొని ఉంటె జగనన్న కాలనీ కొరకు ఆన్లైన్లో మన ఇంటి పట్టా స్టేటస్ గురించి తెలుసు కోవచ్చు . దీనిలో పట్టా వచ్చిందా , ఏ కారణం చేతనైన కాన్సిల్ అయ్యిందా కూడా తెలుసు కోవచ్చు
➥ Beneficiary Outreach App 18.6V
➥ Beneficiary Outreach App 18.5V
3.Y.S.R . ఆసరా పధకం :
స్వయం సహాయక గ్రూప్ మహిళలకు రుణమాఫీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తూ వస్తోంది. ఈ పధకం క్రింద లబ్ది పొందిన మహిళలలు వీరు బ్యాంకు లకు చెల్లించాల్సిన రుణాలను ప్రభుత్వం మాఫీ చెయ్యడం జరుగుతుంది.
➥ Beneficiary Outreach App 18.4V
Y.S.R ఆరోగ్యశ్రీ :
ఈ పధకం క్రింద అందించే నగదు పరిమితి ను 25 లక్షలు అని తెలిసేలా కార్డు మీద ప్రింట్ చేసి లబ్దిదారులందరికి ఈ కార్డు ను గ్రామా వాలంటీర్ అందజేస్తారు , తమకి అవసరం ఉన్న చోట ఈ కార్డు ను చూపించి తగిన వైద్య సదుపాయాలు పొందవచ్చు
➥ Beneficiary Outreach App 18.2V
➥ Beneficiary Outreach App 18.1V
జగనన్న ఆరోగ్య సురక్ష సమాచారం :
ఇందులో ప్రతి 6 నెలలకు ఒకసారి జరిగే ఆరోగ్య సురక్ష సమాచారం సచివాలయ పరిధి లో ఉన్న పౌరులకు అందరికి తెలియచేయాలి . ఏరోజు హెల్త్ కాంప్ జరుగుతుందో ఆ తేది విడుదలైన తర్వాత 3 రోజులు ముందు గానే సచివాలయ పౌరులందరికీ గ్రామ వాలంటీర్ తప్పక తెలియచేయాలి.
➥ Beneficiary Outreach App 18.0V
➥ Beneficiary Outreach App 17.9V
అంతే కాకుండా రాష్ట్ర పధకాలతో పాటు కేంద్ర ప్రభుత్వ పదకాలకి సంబందించి అన్ని వివరాలు ఈ యాప్ లో లభిస్తాయి
➥ Beneficiary Outreach App 17.8V
➥ Beneficiary Outreach App 17.7V
➥ Beneficiary Outreach App 17.5V
➥ Beneficiary Outreach App 17.4V
➥ Beneficiary Outreach App 17.2V