Nora Fatehi : టైట్ ఫిట్ గౌనుతో చెమటలు పట్టిస్తున్న బాలీవుడ్ భామ.

Bollywood actress sweating in a tight fit gown

Nora Fatehi : టైట్ ఫిట్ గౌనుతో చెమటలు పట్టిస్తున్న బాలీవుడ్ భామ.

Nora Fatehi అందాల విందుకు ఎవ్వరైనా సరే ఆవిరైపోవాల్సిందే. ఈ పేరు వినగానే కుర్రాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెట్టాల్సిందే. హాట్ హాట్ లుక్స్ తో Social mediaను ట్రాఫిక్ జామ్ చేస్తోంది ఈ హాట్ బ్యూటీ.

తాజాగా తన ఫ్యాన్స్ కు Internetలో మరో ట్రీ ఇచ్చింది. టైట్ ఫిట్ రెడ్ గౌనులో Social Mediaను ఓ ఊపు ఊపేస్తోంది. కుర్రాళ్ల కళ్లు ఆమెపై పడేలా చేస్తోంది.

Bollywood బ్యూటీ Nora Fatehi మల్టీ టాలెంటెడ్ అని చెప్పక తప్పదు. నటి మాత్రమే కాదు అద్భుతమైన ఫ్యాషన్‎వాది . Nora Fatehi తన అద్భుతమైన Dance మూమెంట్స్‎తో Bollywoodలో మంచి గుర్తింపును దక్కించుకుంది.

ఎలాంటి క్లిష్టమైన స్టెప్స్ అయినా అవలీలగా వేస్తూ ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపడమే కాదు ట్రెండ్ అవుట్ ఫిట్స్ ధరించి మెస్మరైజ్ చేయడంలోనూ ఈ భామ బాగా ఫేమస్ అయ్యింది.

సాహసోపేతమైన ఆకర్షించే రూపాలతో అందరి దృష్టి తనపై పడేలా చూసుకుంటుంది ఈ చిన్నది.Nora Fatehi, Hindi సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ లో తళుక్కుమంటూనే మరోవైపు డ్యాన్స్ రియాలిటీ షో లో జడ్జ్ గా వ్యవహరిస్తోంది.

అప్పుడప్పుడు ఇక ఖాళీ సమయాల్లో తన Glamour లుక్స్ తో యూత్ ను ఫిదా చేస్తుంది. తాజాగా నోరా తన Instagramలో వరుస ఫోటోలను అప్‌లోడ్ చేసింది. తన అభిమానులను ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి చేసింది. Nora Fatehi తాజా లుక్స్ onlineలో సంచలనం సృష్టిస్తున్నాయి.

రెడ్ మిర్చీలా ఈ భామ ముదురు ఎరుపు రంగు బ్యాక్ లెస్ టైట్ ఫిట్ గౌను ధరించి తన ఫ్యాన్స్‎ను సర్‎ప్రైజ్ చేసింది. ఈ గౌనులో నోరా ఎంతో హాట్ గా కనిపించింది . తన ఒంపుసొంపులను స్పష్టంగా చూపిస్తూ అందరిని మెస్మరైజ్ చేసింది.

అందమైన చీరైనా లేదా జంప్‌సూటైనా ఎలాంటి రూపాన్నైనా పర్ఫెక్ట్‌గా మార్చగల అద్భుతమైన ఫ్యాషనిస్ట్ Nora Fatehi. ఎలాంటి outfitలో ఉన్నా తన పర్సనల్ టచ్‌ను జోడించి, దానిని మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది.

అదుకే ఆమె Instagramలో ఫ్యాషన్-ఫార్వర్డ్ లుక్స్ తో నిండి ఉంటుంది. ఆమె అభిమానులందరికీ స్టైల్ Inspirationగా నిలుస్తోంది Nora Fatehi.

Nora Fatehi తన లేటెస్ట్ లుక్ కోసం క్లోస్డ్ నెక్ లైన్, ఫుల్ స్లీవ్స్, బ్యాక్ ఓపెన్, ఫిగర్ హగ్గింగ్ డీటైల్స్ తో ఉన్న రెడ్ గౌనును ఎంచుకుంది.

ఈ గౌనును ధరించి అద్దం ముందు నిలబడి వయ్యారాలు పోతూ కెమెరాకు హాట్ ఫోజులు ఇచ్చింది. అందరిని మంత్రముగ్ధులను చేసేసింది. సెలబ్రిటీ ఫ్యాషన్ స్టైలిస్ట్ Astha Sharma,నటిని మరింత స్టైలిష్ గా మార్చింది.

చెవులకు స్టేట్‌మెంట్ డైమండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని తన రూపాన్ని మరింత ఎఫెక్టివ్ గా మార్చుకుంది. హెయిర్ స్టైలిస్ట్ Shalini Sharma నటికి స్టైలిష్ లుక్స్ అందించింది.

make-up artist Reshmaa Merchant నోరా ఫతేహీ అందాలను మరింత రెట్టింపు చేసింది. కనులకు షిమ్మరీ సిల్వర్ ఐ షాడో, వింగెడ్ ఐలైనర్, మాస్కరా దిద్దుకుని పెదాలకు నిగనిగలాడే కారామెల్ లిప్ షేడ్, బెర్రీ-టోన్డ్ లిప్ లైనర్ అద్దుకుని

glamours ఫోటో షూట్ చేసింది. రానున్న New yearకి Nora Fatehi ఈ లుక్ ఎంతో పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని ఫ్యాషన్ ప్రియులు భావిస్తున్నారు.

Leave a Comment