ISPL T10 Registration 2024 : ISPL కొనుగోలుదారులుగా బాలీవుడ్ స్టార్స్.

Bollywood stars as buyers.

ISPL T10 Registration 2024 : ISPL కొనుగోలుదారులుగా బాలీవుడ్ స్టార్స్.

ISPL లాంటిదే కానీ ఇది మన గల్లీ క్రికెటర్ల కోసం, అదే INDIAN STREET PREMIER LEAGUE.
ఈ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ మార్చి 2 వ తేదీ నుంచి మొదలవనుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొననున్నాయి.

ఈ టోర్నమెంట్ కోసం బాలీవుడ్ స్టార్లు పెట్టుబడి పెడుతున్నారు.ఈ టోర్నీ లో హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్ కత్తా, శ్రీనగర్ లో ఈ సీజన్ లో తలపడనున్నాయి.

ముంబై ఫ్రాంచైజీని AMITAB BACHHAN తీసుకున్నాడు. శ్రీనగర్ టీంని AKSHAY KUMAR సొంతం చేసుకున్నాడు. బెంగళూరు టీం ని HRUTHIK ROSHAN తీసుకున్నాడు. ఈ విషయాన్ని వారే స్వయంగా తమ ఎక్స్ [ట్విటర్] ద్వారా పంచుకున్నారు.

ఆడేది గల్లీ క్రికెటర్లే అయినప్పటికీ, ఈ ఆట IPL రేంజ్ కి ఏ మాత్రం తగ్గకుండా జరుగబోతుంది.
ఈ టోర్నీలో మొత్తం 19 మ్యాచ్ లు జరగనున్నాయి.

ఇవన్నీ ముంబై లోనే జరుగుతాయి. ఈ మ్యాచ్స్ లో క్రేజీ కామెంటరీ, అధునాతన టెక్నాలజీ, మ్యాచ్ ఆడడానికి అంతర్జాతీయ స్టడియం, వేలం పాట… ఇలా IPL కి ఏ మాత్రం తీసిపోకుండా జరుగుతుంది.

ఇంతకుముందు కూడా బాలీవుడ్ తారలు క్రికెట్ టీంలను తీసుకొని పెట్టుబడులు పెట్టారు.IPL లో షారుక్ ఖాన్ కోల్ కత్తా నైట్ రైడర్స్ టీం పై పెట్టుబడి పెట్టాడు. ఇక ప్రీతి జింతా పంజాబ్ కి ఓనర్గా ఉంది.

సంజయ్ దత్ కు జింబాంబ్వే తో పాటు ఫ్రాంచైజీ లో కూడా పెట్టుబడులు ఉన్నాయి. అయితే ఈ పెట్టుబడిదారుల లిస్ట్ లోకు కొత్తగా హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ లాంటి ప్రముఖ స్టార్ లు కూడా చేరారు.

Leave a Comment